సినిమాలు పుట్టింది గోదావరి జిల్లాల్లో.. ఈ విషయం చిన్నా పిల్లాడిని అడిగినా చెప్తాడు.. అందుకే గోదావరిలో ఎటకారం ఎక్కువే.. ఆఫ్యాయతలు ఎక్కువే..ఇకపోతే గోదావరి నుండి చాలా మంది రాష్ట్రాన్ని షేక్ చేస్తున్నారు..అందుకే ఈ సినిమాలను గోదావరి మెట్టినిల్లు ఆ సినిమాలు అంటారు.. అలా గోదావరిని మరింత పాపులర్ తెరకెక్కిస్తున్నారు...


ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్న ప్రతిఒక్కరూ ఇప్పుడు గోదావరి బిడ్డలే..అలా చూసుకుంటే. తెలుగు టాప్ మోస్ట్ కమెడియన్ ఆలి గోదావరి అమలాపురం.. హీరో కమెడియన్ v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సునీల్ ది కూడా గోదావరి భీమవరం అంటే సినిమాలకు పుట్టినిల్లు అని అంటారు.  అందుకే సినిమాలు కూడా ఎక్కువగా అక్కడే తీస్తరట.. ఇకపోతే సినిమాలు అనేవి ప్రేక్షకులను నవ్వించడంలో మంచి వినోద కార్యక్రమాలు  అన్న విషయం తెలిసిందే.. 

 

వివరాల్లోకి వెళితే.. భీమవరం నుండి వచ్చి సినిమాలలో మంచి పేరు తెచ్చుకున్న సినీ తారలు అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. అలాగే కమెడియన్ హీరో  సునీల్ వీరిద్ద‌రు మంచి బెస్ట్‌ఫ్రెండ్స్ మ‌ధ్య‌లో త్రివిక్ర‌మ్ సినిమాల్లో v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సునీల్ చేయ‌లేదు... వీరిద్దికీ ఎంత మంచి స్నేహం ఉందో ప్రత్యేకంగా చెప్పనకకర్లేదు. అయితే సినిమా అవకాశాలు లేక సతమతమవుతున్న v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సునీల్ కి మాత్రం త్రివిక్రమ్ సినిమాలో చాన్స్లు ఇవ్వలేదు..

 

ఇక ఇప్పుడు  అల్లు అర్జున్  తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా లో v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సునీల్ కు ఒక పాత్రను ఇచ్చారు..అయితే త్రివిక్రమ్ కు ఏమైందో తెలియదు గానీ..సినిమాలో పాత్రను ఎక్కువగా చూపించలేదు.. ఇప్పుడు అదే జరిగింది..అల ట్రైల‌ర్ చూస్తే త‌న బెస్ట్ ఫ్రెండ్‌కు స్కోప్ ఇవ్వ‌లేదు.. క‌నీసం సినిమాలో అయినా ఇస్తాడా అన్న‌ది చూడాలి... ఎందుకంటే అర‌వింద స‌మేత‌లో ఉన్నా ప్ర‌యార్టీ లేదు.. ఇందులో అయినా ఇస్తాడేమో ?  చూడాలి.. సినిమా ముఖ్యమణుకుంటే స్నేహం గురించి రకరకాల మాటలోస్తాయని అందరూ అనుకుంటున్నారు..చూడాలి ఎంత వరకు ఉంటుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: