టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ మాములుగా లేరన్న విషయం తెలిసిందే..అల్లు అర్జున్ అందరు ముద్దుగా బన్నీ అని పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. కాగా, బన్నీ సినిమా సినిమాకు చూపించే ప్రత్యేకత కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటం విశేషం. కాగా బన్నీ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్న విషయం అందరికి తెలుసు. 


టాలీవుడ్ లో బన్నీ ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం టాలీవుడ్ లో నే కాదు మాలీవుడ్ లో  కూడా బన్నీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. సినిమాలు ఎలా ఉన్న కూడా బన్నీ స్టయిల్ ను చూసి ఇష్టపడే వాళ్ళు  చాలా మంది ఉన్నారు. అందుకే బన్నీ సినిమాలు ఓ రేంజులో రాణిస్తున్నాయి. సినిమాలతో నే కాకుండా ఆయన స్టయిల్ కు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తెలిసిందే. 


అసలు విషయానికొస్తే.. మెగా ఫ్యాన్స్ నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ వేర‌న్న‌ది బాగా బ‌ల‌ప‌డింది...కుటుంబాల మధ్య ఏర్పడిన పర్శనల్ కక్ష్యలు వల్ల రెండు కుటుంబాలు దూరంగా ఉన్నాయి.మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లిన మెగాస్టార్ ఎక్కడ కూడా బన్నీ సినిమా గురించి ప్రస్తావించిన దాఖలు లేకపోలేదు. ఇక బన్నీ కూడా అంతే ఎక్కడ కూడా సినిమా విషయాల గురించి చెప్పినప్పుడు మెగా ఫ్యామిలీ ఊసు తీసుకురాలేదు. 


 బ‌న్నీ మాట‌లు కూడా ఇందుకు ఊత‌మిచ్చేలా ఉన్నాయ‌న్న గుస‌గుస‌లు. ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ వేరయ్యి.. అల్లు అర్జున్ ఆర్మీ హైలెట్ అయితే రేపు అల్లు శిరీష్ ఆర్మీ వేర‌వుతుందా ? అని సోస‌ల్ మీడియాలో సెటైర్లు, ట్రోల్స్ ప‌డుతున్నాయ‌న్న కోణంలో కాంట్ర‌వ‌ర్సీ లేకుండా ప్ర‌చారం, గుస‌గుస‌ కూడా గట్టిగానే వినపడుతున్నాయి. అందుకేనేమో మెగా ఫ్యామిలీ నుండి బన్నీ కోసం ఎవరు రాలేదు. మొత్తానికి వీరిద్దరూ దూరంగా ఉండటం వల్లే అనేక సమస్యలు వస్తున్నాయి ఫ్యాన్స్ అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: