తెలుగు తమిళ్ లో మంచి మార్కెట్ ను మంచి పేరును సంపాదించుకున్న హీరో తమిళ్ తలైవా రజినీకాంత్.. ఎన్నో సినిమాలలో నటించి తన స్టయిల్లో ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. అలా రెండు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ను అందుకున్నాడు.. అందుకే రజినీ పేరు మారు మోగుతుంది.. 168 సినిమాలు పై చిలుకు సినిమాలలో రజినీ నటించడాంటే గొప్పతనము అని చెప్పాలి.. 

 

గతంలో వచ్చిన పేట సినిమా తెలుగులో హిట్ కాకపోయిన కూడా తమిళ్ మాత్రం హిట్ అయింది.. దీంతో మరింతగా అభిమానులు పెరిగారు.. అదే సినిమా పవర్ అంటే అని అందరికీ తెలిసిన విషయమే..ప్రస్తుతం రజినీకాంత్ నటించిన దర్బార్ చిత్రం లో నటించారు.. మురగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది..లేడీ బాస్ నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..

 

మామూలుగానే రజినీకాంత్ సినిమా అంటే ఓ రేంజు ఉంటుంది. ఇంకా ఇప్పుడు రిలీజ్ అయిన దర్బార్ చిత్రం గురించి చెప్పాల్సిన పని లేదు.. అంచనాలు ఎన్నో ఏర్పడ్డాయి. అన్న విషయం తెలిసిందే.. ముందు నుండి ఈ సినిమా పై ఓ రేంజులో హైప్ క్రియేట్ అవ్వడంతో ఇప్పుడు తమిళనాట పూల వర్షం తో పాటుగా సినిమా హిట్ టాక్ అని వినపడుతున్నాయి.. వయసు పెరిగినా కూడా జోష్ తగ్గలేదని నిరూపించారు..

 

ఆరున్న‌ర ప‌దుల వ‌య‌స్సులోనూ చాలా యంగ్‌గా క‌నిపించాడు. ర‌జ‌నీ గ్రేస్‌, స్టైల్ ఏ మాత్రం త‌గ్గలేదు. కాలా, క‌బాలీలో నీర‌సంగా ఉన్నాడు.. ఈ సినిమాలా చాలా ఎన‌ర్జీతో క‌నిపించాడు. రజినీ మరియు నయన్ ల మధ్య కొన్ని మంచి సన్నివేశాలు చూస్తుంటే ఈ వ‌య‌స్సులోనూ ర‌జ‌నీ కుర్రాడిలా ప్రేమ‌ను గుర్తు చేశాడు. పాట‌ల్లోనూ న‌య‌న‌తార‌తో కెమిస్ట్రీ బాగుంది.. రజినీ మరియు నయన్ ల మధ్య సీన్స్ ... రజినీ మరియు యోగి బాబుల మధ్య కామెడీ సీన్స్ బాగున్నాయి. సినిమా హిట్ అని టాక్ వినపడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: