రజిని కాంత్ అంటే తమిళ ప్రేక్షకులకు అమితమైన అభిమానం.. సినిమాలల్లో ఎంత చురుకుగా ఉంటారో బయట కూడా రజిని ఎప్పుడు అభిమానులకు దగ్గరగానే ఉంటారు సినిమాలు చేయడంతో అయన అభిమానులు ఎక్కువగా పెరిగిందని అందరు అంటున్నారు. ఇకపోతే రజిని కాంత్  దర్బార్ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా స్టైల్ అనేది ఈ సినిమా నుండి పూర్తిగా మారింది . 

 

గతంలో వచ్చిన పేట సినిమా తెలుగులో హిట్ కాకపోయిన కూడా తమిళ్ లో మాత్రం సూపర్  హిట్ అయింది.. దీంతో మరింతగా అభిమానులు పెరిగారు.. అదే సినిమా పవర్ అంటే అని అందరికీ తెలిసిన విషయమే..ప్రస్తుతం రజినీకాంత్ నటించిన దర్బార్ చిత్రం లో నటించారు.. మురగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది..లేడీ బాస్ నయనతార సినిమాలో హీరోయిన్ గా నటించింది. 

 

రజినీకి దాదాపు 60 సంవత్సరాలు దాటిన కూడా వరుస సినిమాలలో నటిస్తున్నాడు..ఇకపోతే సినిమాల హిట్ పక్కన పెడితే సినిమాల జోరు మాత్రం మరింత పెరిగింది.. ఒక్కో సినిమా ప్రేక్షకుల ఎక్కువగా ముందుకొస్తుంది.. దానితో పాటుగా అమితమైన అభిమానులు కూడా పెరుగుతూ వస్తున్నారు..అందుకే సినిమా ఎలా ఉన్నా కూడా సినిమాలు మాత్రం హిట్ అవుతున్నాయి..


మురుగ‌దాస్ తుపాకీ స్టైల్ రేసీ స్క్రీన్ ప్లే ర‌జ‌నీ వ‌న్ మ్యాన్ షో ర‌జ‌నీ యంగ్‌గా క‌నిపించ‌డం అందరికి సంతోషాన్ని కలిగించింది... కాప్ స్టోరీ ఫ‌స్టాఫ్ హైలెట్స్‌...స్టోరీ మామూలుగానే ఉన్నా.. మురుగ‌దాస్ స్క్రీన్ ప్లే మ్యాజిక్‌, ర‌జ‌నీ న‌ట‌న ఫ‌స్టాఫ్ హైలెట్స్ తుపాకీ ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌లో ఎలా త‌న స్క్రీన్ ప్లేతో మ్య‌జిక్ చేశాడో ఇక్క‌డ కూడా అదే చేశాడు. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు మ‌రి సెకండాఫ్ ఎలా ఉంటుందో ?  చూడాలి అని ప్రేక్షకులను ఆలోచింప చేస్తుంది. ఇకపోతే మొత్తానికి సినిమా బాగుందని హిట్ టాక్ అందుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: