తమిళ సూపర్ స్టార్ రజిని కాంత్  పేరు పరిచయం అక్కర్లేని పేరు..ఆరుపదుల వయస్సులో రజిని కాంత్ చేసే సాహసాలు అందరిని ఆకట్టుకున్నాయి. మొన్న వచ్చిన రోబో నుండి నిన్న వచ్చిన పేట వరకు రజిని క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఏదిఏమైనా కూడా ప్రస్తుతం రజిని కాంత్ నటించిన చిత్రం దర్బార్.. ఈ సినిమాలో నయనతార రజిని సరసన నటించింది. ఈ సినిమాలో తలైవా రజిని కాంత్ పోలీస్ పాత్రలో నటించారు. మాములుగా ఏ పాత్రలో కనిపించిన కూడా అందరికి రజిని అంటే ఒక మార్క్ పడిన సంగతి తెలిసిందే. రచ్చ లేపిన ట్రైలర్ భారీ అంచనాలు అందుకున్న ఈ సినిమా తాజాగా విడుదలయింది. 

 

దర్శక దిగ్గజం మురగదాస్ మళ్ళీ  పాత కథనే రీ మాడ్యూల్ చేశారట. అదే పాత క‌థ‌, పాత స్టైలే, పాత ఎమోష‌నే, పాత ట్రీట్మెంటే;  పాత డ్యాన్సే, ప‌రమ రోటీనే అంతా రొటీన్ రొటీనే అంత‌కు మించి గతంలో  ఎన్ని చేసిన అదే ఇప్పుడు  ఫ్యాన్స్ కోసం తీసిన సినిమాయే..అని కొందరు సినిమా పెద్దలు అంటున్నారు. మొత్తానికి ఫస్ట్ ఆఫ్ బాగా ఆకట్టుకుంది. సెకండ్ ఆఫ్ నత్తనడకలాగా సాగడంతో సినిమా పై అంచనాలు కొంచం తగ్గిందని వార్తలు వినపడుతున్నాయి. 

 

లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 9న రిలీజ్ చేయబోతున్నారు. అయితే తెలుగులో మాత్రం ఈ చిత్రాన్ని v PRASAD' target='_blank' title='ఎన్ వి ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఎన్ వి ప్రసాద్ విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఒక పక్క సూపర్ స్టార్ రజినీ హీరో కావడం మరోపక్క మురగదాస్ వంటి హిట్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెసే కాకుండా ఓవరాల్ బిజినెస్ కూడా పెద్ద ఎత్తునే జరిగినట్టు సినిమా కలెక్షన్స్ చుస్తే అర్థమవుతుంది.. ఇకపోతే హిందీలో 17 కోట్లు, తమిళనాడు థియేటిరికల్ 63 కోట్లు, ఇక తెలుగులో ఈ సినిమాకు 7.5 కోట్లు, కర్నాటకలో 7 కోట్లు, కేరళలో 5.5 కోట్లు, ఓవర్సీస్ చూసుకున్నట్టైతే 33 కోట్ల బిజినెస్ జరగగా, శాటిలైట్ సన్ టీవీ హక్కులు 33 కోట్లు, డిజిటల్ అమెజాన్‌లో 25 కోట్లు రాబట్టుకోగా, ఇక ఈ సినిమా ఆడియోకి 5 కోట్ల బిజినెస్ జరిగినట్టు సమాచారం. రజిని హిట్ లిస్ట్ లో హిట్ పడుతుందో లేదో తెలియాల్సి ఉంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: