సూపర్ స్టార్ మహేష్ బాబు బిగ్గెస్ట్ సూపర్ హిట్ మహర్షి సినిమా తర్వాత అదిరిపోయే సినిమా ఏది అంటే సరిలేరు నీకెవ్వరూ. ఈ సినిమా ఈ సంక్రాంతికి సూపర్ గిఫ్ట్ గా మన ముందుకు వస్తుంది. అయితే ఈ సూపర్ గిఫ్ట్ కు సంబంధించి ఈరోజు మరో సూపర్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఆ పోస్టర్ చూస్తే ఎవరపైన సరే సూపర్ అనాల్సిందే..                        

 

లేడీ అమితాబ్ విజయశాంతి దాదాపు పదమూడేళ్ల తర్వాత మహేష్ బాబు సినిమాలో నటిస్తుంది. మహేశ్‌ బాబు సైనికుడి పాత్ర పోషించిన ఈ సినిమా రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌లో రాజకీయాలను రంగరించి దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంలో విజయశాంతి రాజకీయ నాయకురాలిగా నటిస్తుంది.                   

 

అయితే అందరూ స్టార్ నటులతో తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. అనుకున్నట్టుగానే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సంక్రాంతి మొత్తం ఎంత మంది హీరోల సినిమాలు తెరపైకి వచ్చిన సరే అంత మహేష్ బాబు డామినేషన్ ఏ కొనసాగుతుంది.                        

 

ఇప్పటికే తమిళ్ సూపర్ స్టార్ నటించిన ద‌ర్బార్ యావ‌రేజ్ అని తేలిపోయింది... తెలుగులో ఆ సినిమాకు అంత సీన్ లేదు.. ఎంత మంచివాడ‌వురా కంప్లీట్ ఫ్యామిలీ... ఇక అల క్లాస్ అంటున్నారు.. ఇటు స‌రిలేరు నీకెవ్వరూ సినిమానే క్లాస్ మాస్‌, యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తుంది. దీంతో అర్థం అవుతుంది సినిమా ఎంత హిట్ అవుతుంది అనేది. 

మరింత సమాచారం తెలుసుకోండి: