సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహర్షి అంతటి సూపర్ హిట్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరెకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరూ. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా కోసం కోటి ఆశలతో ఎదురు చుసిన మహేష్ బాబు ఫ్యాన్స్ కల నెరవేరింది.        

 

అయితే సినిమా మహేష్ బాబు ఫ్యాన్స్ కు.. కూడా ఈ సినిమా నచ్చలేదట. సినిమా అంత కూడా సోది డబ్బా అంట.. సినిమా. ఏవో డైలాగులతో మాస్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమా రూపొందింది. అంత సోది కామెడీతో సినిమా హిట్ కొట్టేయాలనుకున్నారని టాక్ వచ్చింది. సినిమాలో మిలిటరీ ఎపిసోడ్ బాలేదు.. ట్రైన్ సిన్ బాలేదు ఇలా ఏ సీన్లు అంత అద్భుతంగా లేవు అంట.              

 

ఇంకా రష్మికతో ప్రేమ.. అసలు రశ్మికకు మహేష్ బాబుకు ఏ మాత్రం సెట్ కాలేదని టాక్. ఇంకా విజయశాంతి అంత పెద్ద నటి ఈ సినిమాలో క్యారెక్టర్ అవసరం లేదు అని. రావు రమేష్ కూడా ఈ సినిమాకు అవసరమా అని సినీ ప్రేక్షకులు అంటున్నారు. కాగా సినిమా చుసిన ప్రేక్షకులు.. అసలు ఈ సినిమా మహేష్ తీయ్యాలిసిందే కాదు... ఎందుకు ఇలాంటి వీక్ కథలు ఎంచుకున్నారు అని మండిపడుతున్నారు. అంటే ఈ రివ్యూని బట్టి చూస్తే.. మహేష్ సినిమాలో 13 ఏళ్ళ తర్వాత సినిమాకు రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి కల కూడా చెదిరిపోయిన ? మరి మీరు ఒకసారి చూసి ఈ సినిమాకు మహేష్ బాబు సెట్ అవుతాడా ? లేదా అనేది చెప్పండి.              

మరింత సమాచారం తెలుసుకోండి: