నేటి జనరేషన్ హీరోయిన్లు అందంతో పాటు అందమైన శరీర సౌష్టవంపై కూడా శ్రద్ధ పెడుతున్నారు. ఎప్పటికప్పుడు వచ్చే పోటీని తట్టుకోవాలంటే హీరోయిన్లకు ఇది తప్పనిసరి. అందమైన శరీరాకృతి కోసం జిమ్, యోగా, స్పా.. ల్లో గంటలు, గంటలు వెచ్చిస్తూ తమ అందాన్ని కాపాడుకుంటున్నారు. ఎంత శ్రమ అయినా వారు ఏమాత్రం వెనుకంజ వేయట్లేదు. ఆ కోవలోకే వస్తుంది వయ్యారాల రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రీ ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ చాలా హిట్ చిత్రాల్లో స్టార్ హీరోలతో నటించింది.

 

 

సినిమాల్లో నటిస్తూనే ఎన్నో ఈవెంట్లలో కూడా పాల్గొంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందాన్ని చూపించే చక్కటి డ్రెస్ లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. బికినీల్లో కూడా తన నాజూకైన శరీరాన్ని ఎంతో అందంగా సెక్సీగా ఎక్స్ పోజ్ చేస్తుంది. ప్రస్తుతం తాను స్పెయిన్ లో గతంలో ఓసారి వెకేషన్ కు వెళ్లినప్పుడు టూపీస్ బికినీలో దిగిన ఓ సెక్సీ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నిత్యం తన గ్లామర్ పిక్స్ ను పోస్ట్ చేసే రకుల్ తన నాజూకైన శరీరాకృతిని బికినీలో మరింత అందంగా చూపించింది. ఈ పిక్ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ‘చలికాలంలో వేడి సెగలు పుట్టిస్తున్నావు’, ‘సెక్సీ ఫిగర్’, ‘మరీ ఇంత చిక్కిపోతే ఎలా’.. అంటూ నెటిజన్లు ఈ భామపై ప్రేమ ఒలకబోస్తున్నారు.

 

 

గతంలో హీరోయిన్లు అందం మీద మాత్రమే శ్రద్ధ పెట్టేవారు. కాలం మారింది. ఎప్పటికప్పుడు అందంగా కనిపించాల్సిందే. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో నితిన్ తో ఓ సినిమా, శంకర్కమల్ హాసన్ కలయికలో వస్తున్న భారతీయుడు-2లో నటిస్తోంది. ఈ ఏడాది ఆ సినిమాలు విడుదలకానున్నాయని తెలుస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Just a free spirit with a wild heart and an open road ahead 😝 throwback #ibizadiaries #beachbum #dreamer #gypsy

A post shared by rakul Singh (@rakulpreet) on

మరింత సమాచారం తెలుసుకోండి: