స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సినిమా అల వైకుంఠపుర ములో సినిమాలో నటించారు..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పై చిత్ర యూనిట్ భారీ అంచనాలు పెట్టుకున్నారు .. అది కూడా బన్నీ రెండేళ్లు గ్యాప్ తీసుకొని మరి చేస్తున్నా ఈ సినిమా అందరిలోనూ ఆశలు  రేపుతుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల అయిన అన్నీ ఈ సినిమా అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లారు అని వేరేలా చెప్పనక్కర్లేదు..

 

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరవింద్‌, రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.కాగా థమన్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల విడుదలైన టీజర్ తాజాగా విడుదలయిన ట్రైలర్  ఆద్యంతం ఆకట్టుకుంది... ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం  బన్నీ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాలో సామజవరగమనా పాట , రాములో రాములా పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. 

 

సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12న విడుదల అయింది.. త్రివిక్రమ్ అంటే ఒక లైన్ మీద సినిమాలు చూపిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు..అందుకే ఈ సినిమా పై బన్నీ ఫ్యాన్స్ కాస్త ఎక్కువ ఎక్స్పెక్తెషన్స్ పెట్టుకున్నారు.. అందుకే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు.. అయితే కథలో కొత్తదనం లేకపోయినా పాటలతో ఈ సినిమా పర్వాలేదని అనిపిస్తుంది...అందుకే ఈ సినిమా హిట్ అందుకుంటుంది అంటూ మాటలు వినపడుతున్నాయి..చూడాలి మరి ఎంత మాత్రానా సినిమా హిట్ అవుతుందో అనేది..

 

డైరెక్టర్ గా ఆయన స్ట్రెంగ్త్ ని ఉపయోగించుకొని ఒక డీసెంట్ ఫామిలీ ఎంటర్టైనర్ అయితే తీశారు. కానీ ఇది ఈయన ది బెస్ట్ వర్క్ లో కాదు గుడ్ వర్క్ లో చెప్పుకునే సినిమా. అయితే ఆ పాత త్రివిక్ర‌మ్ మెరుపులు మాత్రం లేవు. అత్తారింటికి దారేది అప్పుడు ఫామ్‌లో ఉన్న సినిమా అయితే ఇవి కావు.. కానీ దర్శకుడు చేసిన మ్యాజిక్ కు ఈ సినిమా హిట్ అవుతుందని అర్థమవుతుంది.. మరి కలెక్షన్స్ ఏ మాత్రం వస్తాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: