త్రివిక్రమ్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లో ఒక మాట వినపదేది.. బాగా ఏడ్పిస్తాడు.. కొంచెం నవ్విస్తాడు.. అదే ఆయన స్టయిల్ .. అందుకే ఆయన ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎక్కువే.. అందుకే ఆయన సినిమాలంటే ఎక్కడా తగ్గే సమస్యే ఉండదు.. ఒక మాటలతోనే డైలాగు తోనో సినిమా హిట్ అవుతుందని చాలా మంది అనుకుంటారు..అదే మాటల రచయిత నుండి దర్శకుడిగా చూపించింది..

 

తెలుగు పరిశ్రమలో ఉన్న సెంటిమెంట్స్ ను త్రివిక్రమ్ మరియు బన్నీ ఈ చిత్రం ద్వారా బ్రేక్ చెప్పాలి.ఇది వరకు పవన్ తో తీసిన మూడు చిత్రాల్లో మూడోది అందులోను జనవరిలో విడుదల కావడంతో ఈ చిత్రానికి అదే గతి పడుతుంది అనుకున్న వారికి త్రివిక్రమ్ మరియు బన్నీలు చాచి పెట్టి గూబ మీద కొట్టేలా చేసారని చెప్పాలి, జ‌ల్సా, అత్తారింటికి దారేది హిట్ మూడోద అజ్ఞాత‌వాసి ప్లాప్ ఇప్పుడు బ‌న్నీ - త్రివిక్ర‌మ్ కాంబో మూడోది అది కూడా జ‌న‌వ‌రిలో రావ‌డంతో డౌట్ ప‌డిన వాళ్ల‌కు ఈ సినిమా హిట్‌తో బ్యాడ్‌సెంటిమెంట్ కు బ్రేక్ వేశారు..

 

వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ అల వైకుంఠపురం లో సినిమా కూడా హిరో పైనే నడుస్తుంది..మామూలు ఉద్యోగిగా ఉన్న ఈ హీరో సినిమాలో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలో నటిస్తున్నాడు.. ఓ సాఫ్టు వేర్ కంపెనీలో ఉద్యోగానికి చేరాడు.. అలా హిరోయిన్ తో ప్రేమలో పడతాడు.. అలా సాగినా ఈ కథ చివరకి బుట్టబొమ్మలా బన్నీ ప్రేమను అంగీకరిస్తుంది..అలా కథ సుఖాంతం అవుతుంది..

 

సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ఈ సినిమా పై బన్నీ ఫ్యాన్స్ ఎన్నో అసలు పెట్టుకున్నారు.. అందుకే ఈసినిమాలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. మొత్తానికి థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఫ్యాన్స్ నుకట్టిపడేస్థింది .. ఎప్పుడు ఒకటే సెంటి మెంట్ కాకుండా సినిమా లైన్ లో కాస్త ప్రేమను పెంచాడు.. దానితో సినిమా బాగా హిట్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి..చూడాలి మరి ఈ మాత్రం వెళుతుందో అని..

మరింత సమాచారం తెలుసుకోండి: