తెలుగు అగ్రహీరో  అల్లు అర్జున్, పూజ హెగ్డే హిరో హీరోయి న్లు గా నటిస్తున్నారు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. దాదాపుగా రెండేళ్లు ఖాళీగా ఉన్న ఈ హీరో ఈ సినిమాతో హిట్ కొడతాడు అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు.. మొత్తని ఈ సినిమా జనవరి 12న విడుదల అయింది.

 

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అరవింద్‌, రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.కాగా థమన్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇటీవల విడుదలైన టీజర్ తాజాగా విడుదలయిన ట్రైలర్  ఆద్యంతం ఆకట్టుకుంది... ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఇక సినిమాలో సామజవరగమనా పాట , రాములో రాములా పాటలు యూట్యూబ్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. 

ఇక మాటల మాంత్రికుడు అలియాస్ గురూజీ అలియాస్ త్రివిక్రమ్ గారి దగ్గరికి వస్తే.. కథ కోసం ఎంచుకున్న పాయింట్ ని అండర్ కరెంట్ గా చెప్పడానికి ప్రయత్నించాడు, అందుకే చెప్పాలనుకున్న పాయింట్ పర్ఫెక్ట్ గా రీచ్ కాలేదు. కథగా డెవలప్ చేసినప్పుడు కూడా ఆయన పాత చిత్రాలలానే రాసుకున్నారు.కొత్తగా ఈ సినిమాలో ఏది చూపించలేదని అర్థమవుతుంది.. ఈ సినిమాకు మంచి స్పందన లభించలేదు..

 

అయితే ఆ పాత త్రివిక్ర‌మ్ మెరుపులు మాత్రం లేవు. అత్తారింటికి దారేది అప్పుడు ఫామ్‌లో ఉన్న సినిమా అయితే ఇవి కావు.. కానీ దర్శకుడు చేసిన మ్యాజిక్ కు ఈ సినిమా హిట్ అవుతుందని అర్థమవుతుంది.. మరి కలెక్షన్స్ ఏ మాత్రం వస్తాయో చూడాలి..అయితే ఆ పాత త్రివిక్ర‌మ్ మెరుపులు మాత్రం లేవు. అత్తారింటికి దారేది అప్పుడు ఫామ్‌లో ఉన్న సినిమా అయితే ఇవి కావు.. కానీ దర్శకుడు చేసిన మ్యాజిక్ కు ఈ సినిమా హిట్ అవుతుందని అర్థమవుతుంది.. మరి కలెక్షన్స్ ఏ మాత్రం వస్తాయో చూడాలి..

 

ఈసినిమాను చూసిన సగటు ప్రేక్షకుడు గతంలో భారీగా ప్లాప్ అయిన పవన్ సినిమా తలపిస్తోందని టాక్.. ఇకపోతే ఈ సినిమాలో చూపించిన సన్నివేశాలు.. ప్రజలను ఎక్కువగా అకట్టుకొలేక పోయాయి.. ముందుగా సినిమాలో చూపించిన అన్నీ ఈ సినిమాలో లేవంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు..మరి సినిమా మొదటి షో కి పర్వాలేదని టాక్ తో దూసుకుపోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: