అల్లుఅర్జున్ న‌టించిన తాజా చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో` ఈ చిత్రంలో అల్లుఅర్జున్‌కి జంట‌గా పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని మాట‌ల మాంత్రికుడు త్రిమిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్  పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలయింది. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ మరోసారి కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. 

 

బేసిక్‌గా ఆయ‌న కామెడీ టైమింగ్ చాలా బావుంటుంది. కాస్త గ్యాప్ తీసుకుని వ‌చ్చినా కూడా అదే టైమింగ్ అదే స్టైల్ ఏమాత్రం త‌గ్గ‌డంలేదుగా అన్న‌ట్లు ఉంది. కానీ అన్నిటికంటే మించి ఇప్పటి వరకూ ఎమోషనల్ గా ఇంత హై ఉన్న పాత్ర చేయలేదు. గ‌తంలో కూడా ఆయ‌న కొన్ని ఎమోష‌న‌ల్ పాత్ర‌ల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు కానీ సో ఎమోషనల్ గా అల్లు అర్జున్ ని నెక్స్ ట్‌ లెవల్ కి తీసుకెళ్లిందని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో బ‌న్నీ ఎమోష‌న్స్‌ని పండించ‌డంలో నెక్స్‌ట్ లెవ‌ల్ అని చెప్పాలి. 

 

బ‌న్నీ నార్మ‌ల్‌గానే ఎమోష‌న‌ల్ సీన్స్‌లో చాలా బాగా చేస్తాడు. అందులో ఢోకా లేదు. హైఎమోష‌న్స్‌తో ఆడియ‌న్స్‌ని పీక్స్‌కి తీసుకువెళ్ళిపోతారు. మ‌రి ఇంత ఎమోష‌న్స్ పండించిన‌ప్పుడు ఖ‌చ్చితంగా ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది. ఈ సంక్రాంతికి ఈ చిత్రం హైలెట్‌గా నిలుస్తుంద‌నుకుంట‌. బ‌న్నీ ఫ్యాన్స్ కి ఈచిత్రం ఫుల్ ఎంట‌ర్‌టైన్మెంట్ అని చెప్పాలి. ఈసారి సంక్రాంతి బ‌రిలో బ‌న్నీ చిత్రం నిలిచేలా ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్  పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదలవుతుంది. మ‌రి ఇంత మంచి హిట్ ఎమోష‌న్స్‌ని పండించిన ఈచిత్రం మాస్ పీపుల్‌లో కూడా ఒక రేంజ్‌లో వెళిపోతుంది. ఇక ఈ సినిమా త్రివిక్ర‌మ్‌కి, బ‌న్నీకి ఇద్ద‌రికీ ఊపిరి పీల్చుకున్న‌ట్లే అయింది. ఇంతగొప్ప ఎమోష‌న్స్‌ని పండించిన బ‌న్నీ చాలా గ్యాప్ త‌ర్వాత వ‌చ్చినా ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేసిన‌ట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: