సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పరిచయం అక్కరలేని పేరు.. తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటించి మంచి పేరును తెచ్చుకున్నఇతనికి రెండు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ కూడా ఉందన్న విషయం తెలిసిందే. మొత్తానికి  168 కి పైగా సినిమాలలో నటించారు ఘనత ఒక్క రజినీ కాంత్ కే సొంతం..ఆయన కున్న క్రేజ్ వల్లే ఇన్ని రోజులు సినిమాలలో రాణిస్తున్నారు..అందుకే తెలుగు, తమిళ్ లో ఆయనకు అభిమానులు ఎక్కువే అని అందరికీ తెలిసిందే..

 

గతంలో వచ్చిన పేట సినిమా తెలుగులో హిట్ కాకపోయిన కూడా తమిళ్ మాత్రం హిట్ అయింది.. దీంతో మరింతగా అభిమానులు పెరిగారు.. అదే సినిమా పవర్ అంటే అని అందరికీ తెలిసిన విషయమే..ప్రస్తుతం రజినీకాంత్ నటించిన దర్బార్ చిత్రం లో నటించారు.. మురగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది..లేడీ బాస్ నయనతార సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..

 

60 సంవత్సరాలు దాటిన కూడా రజినీ పవర్ లో ఈ మాత్రం డోకా లేదని అర్థమవుతుంది..సినిమాలా హిట్ పక్కన పెడితే సినిమాల జోరు మాత్రం మరింత పెరిగింది.. ఒక్కో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది.. దానితో పాటుగా అమితమైన అభిమానులు కూడా పెరుగుతూ వస్తున్నారు..అందుకే సినిమా ఎలా ఉన్నా కూడా సినిమాలు మాత్రం హిట్ అవుతున్నాయి..


తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా నటించిన చిత్రం 'దర్బార్'.. ఏఆర్ మురుగుదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా విడుదలయ్యి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా వంద కోట్ల క్లబ్ లోకి చేరింది. అయితే తెలుగు, తమిల్లో ఒకేసారి విడుదలయిన ఈ చిత్రం తమిళ్లో మాత్రం కాస్త ఎక్కువ జోరుతో దూసుకుపోతుంది. ఇది ఇలా ఉండగా దర్బార్ తమిళ సినిమాలోని ఓ పాటకు కొంతమంది యువకులు తమ డ్యాన్స్ తో అదరగొట్టారు. రజినీ మీద ప్రేమతో ఈ డ్యాన్స్ చేశామంటూ డ్యాన్స్ వీడియో ను సోషల్ మీడియాలో  ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ డ్యాన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

The love for Thalaivar @rajinikanth! ❤️@DavidRThompson (CMO, @FreshworksInc) showing his love for #ChummaKizhi. 🔥 😬@LycaProductions @ARMurugadoss #Darbar #DarbarThiruvizha @anirudhofficial pic.twitter.com/92LKqBWjSt

— Nivas Ravichandran (@nivasravi) January 11, 2020 " />

మరింత సమాచారం తెలుసుకోండి: