సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా ఒక సంచలనం అనే అనాలి. తన మార్క్ సినిమాలు మాత్రమే కాక, తన ముక్కుసూటి మాటలతో సైతం రచ్చ చేసే వర్మ, ఇటీవల మరింతగా పలు వివాదాస్పద సినిమాలు తీస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే కొంత చేంజ్ కోసమో ఏమో తెలియదుగాని, ఇటీవల బ్యూటిఫుల్ పేరుతో ఒక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ని కూడా తీశారు వర్మ. గతంలో తాను తెరకెక్కించిన వంగవీటి సినిమాలో వంగవీటి మోహన్ రంగ భార్య రత్నకుమారి పాత్రలో నటించి మెప్పించిన నైనా గంగూలీని ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ సినిమాలో ప్రధాన పాత్ర కోసం తీసుకున్నాడు వర్మ. 

 

ఇక ఈ సినిమా ఇటీవల రిలీజ్ అయింది, రంగీలని మరిపించేలా హీరోయిన్ నైనా తో పలు రొమాంటిక్ సీన్స్ తీశారు వర్మ, అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ ని మాత్రం అందుకోలేదు. ఇక ఇటీవల ఈ సినిమా ఈవెంట్ సందర్భంగా వర్మ, నైనాతో కలిసి స్టేజిపై రెండు స్టెప్పులు కూడా వేశారు. ఆ విధంగా వర్మ కంపెనీ నుండి వచ్చిన నైనా, ప్రస్తుతం తన యద అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. మోడలింగ్ లో మంచి పేరున్న నైనా, ప్రస్తుతం మరొక్కసారి వర్మ దర్శకత్వంలో గన్స్ అండ్ థైస్ అనే వెబ్ సిరీస్ తో పాటు జోహార్ అనే సినిమాలో నటిస్తోంది. 

 

ఇక అమ్మడు తన యద అందాలు చూపిస్తూ దిగిన ఫోటోలు చూస్తుంటే తమకు మతులు పోతన్నాయని కొందరు యువకులు ఆమె ఫోటోలపై స్పందిస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నైనా హాట్ ఫోటోలు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. ఎంతైనా వర్మ హీరోయిన్ అంటే ఆ మాత్రం క్లీవెజ్ షో ఉండాల్సిందే అనుకుంట అంటూ మరికొందరు ఆ ఫోటోలపై అబిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: