దాదాపు పది సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఖైదీనెంబర్150 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మెగాస్టార్ 10 సంవత్సరాల తర్వాత వచ్చిన.. ఆయన స్థానం మాత్రం ఎక్కడికి పోలేదు. శంకర్దాదా జిందాబాద్ మూవీ తర్వాత దాదాపు పది సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగిన చిరంజీవి.. ఖైదీ నెంబర్ 150 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్చరణ్ నిర్మించిన సైరా నరసింహారెడ్డి మూవీ లో నటించాడు. దాదాపు 350 కోట్ల ఖర్చుతో ఈ మూవీ తెరకెక్కింది కానీ ఆశించిన ఫలితం మాత్రం రాబట్టలేకపోయింది.

 

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ తన 150వ మూవీలో నటిస్తున్నారు. మగధీర సినిమా వాట్స్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈసారి జీ సినిమా అవార్డ్స్ మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి కి దక్కింది ఈ మూవీలో నటించిన చిరంజీవి ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటి అవార్డు అక్కినేని సమంత కు దక్కింది మజిలీ, ఓ బేబీ లో కనిపించిన నటనకు దక్కింది. ఇస్మార్ట్ శంకర్ అవార్డుల పండగ చేసుకుంది బెస్ట్ సెన్సేషన్ మూవీ అవార్డు ఇస్మార్ట్ శంకర్ కి దక్కింది దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్టర్ గా చార్మి బ్రెస్ట్ సైజు ప్రొడ్యూసర్ గా రామ్ చరణ్ హీరోగా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కు దక్కింది.

 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఎంత ఎత్తు ఉంటుందో తెలిసిందే ఈ సారి ఆయనకు ఈ అవార్డు దక్కింది. సైరా నరసింహారెడ్డి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన విషయం తెలిసిందే.  ఈ మూవీ కన్నడ, హింది, మళియాళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: