వెండితెర అంటే నిజంగా వెండితెరే ఎందుకంటే ఇందులో ఉన్న తళుకులు, బెళుకులు అన్ని ఇన్ని కావు. కలల ప్రపంచాన్ని నిజం చేసే శక్తి ఉన్నది ఒక సినిమా ప్రపంచంలోనే అని చాల మంది నమ్ముతారు. అందుకే ఎంతో మంది హీరోయిన్స్ కావాలని లేదంటే ఒక చిన్న పాత్రతో ఐనా తమ కెరియర్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు. ఇదే కాకుండా ఎక్స్‌పోజింగ్ చేస్తూ తమ అందాలను ప్రదర్శించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పకనే చెబుతు, అందాలు ఆరబోస్తారు.

 

 

ఇకపోతే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అవకాశం వచ్చినప్పుడే దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చాల మంది నమ్మకం. అలా వచ్చిన అవకాశాలను అందుకుని హీరోయిన్‌గా అంచెలంచెలుగా ఎదిగి స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు... ఇకపోతే ఎంతగా తన అందాలు ఆరబోసిన, ఇలా ఎన్ని సినిమాలు చేసినా, ఇంకా సరైన హిట్ కొట్టకుండా, అనుకున్నంత అవకాశాలు రాకుండా వేచిచూస్తున్న వారు ఉన్నారు. ఇక కేవలం నటనతోనే కాకుండా అందాల ఆరబోతకు కూడా నేటి హీరోయిన్లు సై అంటూ తమ హాట్ హాట్ అందాలను కుర్రకారుకు ఎరగా వేస్తున్నారు.

 

 

అయితే ఎన్ని అందాలు చూపించినా కొందరికి మాత్రం అదృష్టం అస్సలు ఉండదు. అలాంటి వారిలో శ్రద్ధా దాస్ ఒకరని చెప్పవచ్చూ. ఎందుకంటే ఈ అందాల ముద్దుగుమ్మ తన అదిరిపోయే ఫిగర్‌తో... అల్లు అర్జున్ ఆర్య 2లో అదరగొట్టి కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఈ భామ ప్రభాస్ డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ’ వంటి సినిమాల్లో కూడా మెరిసింది. అయితే అందంలో ఏ హీరోయిన్‌కు తీసిపోని శ్రద్ధాకు ఇప్పటి వరకు సరైన బ్రేక్ రాలేదు. అందుకే ఇంకా తెలుగులో ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది..

 

 

ఇకపోతే శ్రద్ధ, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పటి వరకు ఎక్కువగా కేవలం వ్యాంప్ పాత్రలకే పరిమితం అయ్యింది. అంతే కాకుండా ఇతర భాషల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడ కూడా దురదృష్టమే ఎదురైంది.దీంతో దొరికిన సినిమా ఆఫర్లు చేస్తూనే సోషల్ మీడియా దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది. ప్రస్తుతం హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇదే కాకుండా ఏకంగా బికినీ షోలతో తన నడుము సోయగాలను చూపిస్తూ నెటిజన్లకు వేడి పుట్టుస్తోంది. అయినా గాని ఒక్కరైన పిలిచి అవకాశాలు ఇవ్వడం లేదట.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: