హీరోయిన్లు అంటే అందమై న ఆకృతి కలిగి.. యువత లో తారాస్థాయి లో వేడిని కలిగిస్తారు.. ఇంకా సినిమాల లో కన్నా బయటే ఎక్కువ అందంగా ఉండటమే కాకుండా వయసు పెరిగిన కూడా తరగని అందం తో వరుస సినిమాల లో కనిపిస్తూ కుర్రాళ్లకు రచలెపుతుంటారు.. అలాంటి వాళ్ళు ఈ మధ్య చాలా మంది తలుక్కుమంటున్నారు..

 

కొందరు వయస్సు పాటు లావెక్కుతారు. మరికొందరు అందమెక్కుతారు. అలా ప్రౌఢగా మారేకొలదీ తన అందాలని చూపిస్తూ సోషల్ మీడియా లో తెగ హంగామా చేస్తుంటారు..హిందీ సినిమాలు చూసేవారు ఇట్టే గుర్తు పట్టేస్తారు. తెలుగు సినిమాలు మాత్రమే చూసేవారు...టీవి లో వస్తున్న సి ఐడి లో ఈ అమ్మడు కనిపించి కుర్రాళ్ల కు నిద్ర పట్టకుండా చేస్తుంది.

 

1981లో పుట్టిన ఈ సుందరి 39 ఏళ్లు వచ్చాయి. కానీ 29 ఏళ్ల అమ్మాయి లతో అందాల పోటీ పెట్టుకుంటుంది. అలా అక్కడ గెలవడమే కాకుండా అడపాదడపా సినిమాల లో కూడా నటించింది..అలా ఆ అమ్మడు యువత లో మంచి క్రేజ్ ను అందుకుంది..అడపా దడపా సినిమా లను చేస్తూండే ఈ అందాల సుందరి... వరుసగా టీవీ సిరీస్ లలో మాత్రం కనపడతూ ఉంటుంది. సినిమా...

 

అంతే నా సీఐడీ అంటూ సుదీర్ఘం గా సాగుతున్న హిందీ సిరీస్ షామా సికందర్ యాక్ట్ చేసింది. ఆ సీరిస్ ఆమెకు బాగా కలిసి వచ్చింది.. అయితే ఇంకా సినిమా ఛాన్స్ కోసం వెయిట్ చేసింది కానీ ఎక్కడ కూడా ఈమెకు మంచి అవకాశా లు రాలేదు. అయితే ప్రేక్షకుల కు దగ్గరగా ఉండేందుకు గాను ఎప్పటికప్పుడు ఈమె దిగిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ వస్తుంది..ఆ ఫోటో లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.. మీరు ఓ లుక్ వేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: