పండగలోస్తే చాలా ప్రజలకు సంబరాలు ఎక్కువనే సంగతి తెలిసిందే.. అయితే పట్టణాల నుండి పల్లెళ్ల కు వెళ్లే ప్రజలు కూడా చాలా మంది ఉంటారు.. పండగలన్నిటి కన్నా కూడా అతి పెద్ద పండగ అంటే అందరు చెప్పుకునే పండుగ సంక్రాంతిపండుగ .. ఈ పండుగ నాడు ఎంతో మంది తమ స్వంత ఊర్ల కు వెళ్తున్నారు.. అందుకే ఈ పండుగ నాడు సంబరాలు ఎక్కువ నే చెప్పాలి..

ఈ మధ్య కాలం లో ఎక్కువ మంది సిటీల్లో నివాసాలు ఉంటున్నారు. దూరాభారం ప్ర‌యాణాల‌ కు రైళ్లే దిక్కు. హైద‌రాబాద్ లేదా బెంగ‌ళూరు నుంచి విశాఖ లేదా విజ‌య‌న‌గ‌రం వెళ్లేవారికి రైలు ను మించిన‌ ప్ర‌యాణ సాద‌నం లేదు. అయితే, ఎన్ని ప్ర‌త్యేక రైళ్లు వేసినా... కూడా ప్ర‌యాణికుల కు ఇబ్బందు లు త‌ప్ప‌డం లేదు.

మొత్తానికి సంక్రాంతి అంటే ఎటు తిరిగి ప్రజల కు భారామే పడిందని చెప్పాలి..కడుపు నిండా తినలన్నా కూడా పాపం సాధారణ ప్రజలకు భారం తడిసి మోపడి అవుతుందంటే నమ్మల్సిందే అందుకే బాడా బాబులకు మాత్రమే ఈ పండుగలు ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు.. సాధారణ ప్రజలు మాత్రం పెనుభారాన్ని భరించలేని పరిస్థితులు. తిండి, కట్టుకునే బట్టలు, అన్నీ కష్టతరంగా మారడంతో సాధారణ ప్రజలు పండుగ అంటే భయపడుతున్నారు..

 

ఇంట్లో చేసుకోవ‌డ‌మే కాదు..
క‌నుమ పండుగ‌ ను ఉద‌యాన్ని ఇంట్లో ముగించుకోవాలి., ఇంట్లో నే ప‌శువులు ఉన్న‌వారు వాటిని శుభ్రం చేసుకుని అలంక‌రించుకుని, పూజించాలి. ఒక‌వేళ ఇంట్లో ప‌శువులు లేని వారు ఆల‌యాల్లో ఉండే  గోశాలల‌ను సంద‌ర్శించి పూజించాలి. అంటే ఈరోజు కు చాలా ప్రత్యేకత ఉందను కోండి.. రైతన్నలకు అన్నం పెట్టేది అంటే ఈ పశువులే అందుకే ఎప్పుడు నీ సాయం మాకుండాలి అంటూ ప్రత్యేక పూజల తో  అలంకరిస్తారు..

మరింత సమాచారం తెలుసుకోండి: