సినిమాల న్నాక కాస్తంత కళాపోషణ ఉంటున్న బాగుంటుంది అని చాలా మంది అనుకుంటారు. చాలా మంది అలానే వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.ప్రస్తుతం సినిమాలన్నీ కూడా ఈ రొమాన్స్ మీదనే నడుస్తున్నాయి.. అందుకే యువత కూడా బాగా దగ్గర అవుతున్నారు. ప్రస్తుతం కుర్రహీరో చైతు పరిస్థితి కూడా అంతే..


ప్రస్తుతం సాయి పల్లవి , నాగచైతన్య జంటగా కలిసి నటిస్తున్న చిత్రం ' లవ్ స్టొరీ '. శేకర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నుండి సినిమా రూపొంది తుంది.. చిత్రీకరణలో ఉన్నా ఈ చిత్రం లో కూడా శేఖర్ ప్రేమనే ఆయుధంగా చేశాడు..మరి సాయి పల్లవి తో రొమాన్స్ చేయిందానికి ఈ దర్శకుడు రెడీ అయ్యాడు.

ఫిదా, హ్యాపీడేస్, గోదావరి, ఆనంద్ వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్‌ని అందించిన శేఖర్ కమ్ముల తాజా చిత్రానికి ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఆయన చిత్రాల మాదిరిగానే తాజా పోస్టర్ కూడా ఫీల్ గుడ్ అనేలా ఉంది. తన ఇష్టసఖుడ్ని కాలర్ పట్టుకుని తగ్గరకు లాక్కుని.. కళ్లు మూసుకుని ఇరు స్వాసల పోట్లాటతో ప్రేమ తన్మయం పొందుతున్నారు. 


ఈ ఫస్ట్ లుక్‌లో సాయి పల్లవి చాలా క్వాజువల్ లుక్‌లో ఎప్పటిలాగే ఉండగా.. నాగచైతన్య పెరిగిన గెడ్డంతో ‘ప్రేమమ్’, ‘మజిలీ’ చిత్రాల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఫిదా చిత్రంలో సాయి పల్లవిని భానుమతి.. ఒక్కటే పీస్ అంటూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టించిన శేఖర్ కమ్ముల మరోసారి ఆమెను రిపీట్ చేసి ఈసారి ఎలాంటి హిట్ కొడతారో చూడాలి... 

 

సినిమా హిట్ అయితే వీరిద్ద రి కాంబినేషన్ లో సినిమా గా మరో సినిమా రాబోతుంది..ఈ చిత్రంలో ఉన్న సారాంశాన్ని ప్రతిబింబించేలా చెప్పడానికి ఇంతకంటే మంచి టైటిల్ లేదు’ అంటూ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నాగ చైతన్య విడుదల చేయగా.. రీ ట్వీట్ చేసి మద్దతు ప్రకటించింది చైతూ రియల్ లవర్ అండ్ లైఫ్ టైం వైఫ్ సమంత. దీంతో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌పై మంచి స్పందనలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: