భార్య అయిన సరే.. తన ముందే తన భర్త షర్ట్ పట్టుకుంటే.. వూరికే ఉంటారా? బెదిరిస్తారు.. కొట్టేకి వెళ్తారు.. అంత కోపం వస్తుంది భార్యలకు.. ఆరెంజ్ మ్యారేజ్ అయితేనే అంతలా కోపం వస్తే.. ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకున్నవారికి ఎంత కోపం వస్తుంది.. చంపేయాలి అనిపించదు.. అలానే ఓ స్టార్ హీరోయిన్ కి కూడా పీకలదాకా కోపం వచ్చింది.     

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాకు సంబంధించి ఏ పోస్టర్ బయటకు రాలేదు అయితే.. నిన్న లవ్ స్టోరీ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ లో ఎన్నో రకాల ఎమోషన్స్ కనిపించాయి.. చూస్తూనే వావ్ అనిపించేలా ఉంది ఆ పోస్టర్.    

 

ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా ఫిదా సినిమాలో నటించి అందరిని ఆకట్టుకుంది. అయితే కొత్తగా నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి కొత్త పోస్టర్ లో చైతు షర్ట్ ను సాయి పల్లవి పట్టుకున్న ఫోటోను రిలీజ్ చేశారు. ఆ ఫోటో చూడగానే అందరికి ఒకే డౌట్ వస్తుంది. ఈ ఫోటో చూసి సమంత ఎలా రియాక్ట్ అవుతుంది అని..    

 

ఈ నేపథ్యంలోనే ఆ కొత్త లుక్ చూసి సమంత ఫైర్ అయినట్టు ఫన్నీ ఫన్నీవి చేసి జోక్స్ పేలుస్తున్నారు. ఆ ఫోటోని.. జోక్స్ ని సమంత కూడా చూసింది. దీంతో సమంత కూడా ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అది వైరల్ అవుతుంది.. ఇప్పుడు న్యూస్ అయ్యింది.. చూశారుగా..సమంతకు కోపం రాలేదు.. వాళ్ళ అభిమానులకు మాత్రం కోపం భారీగా వచ్చింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: