సినిమాలలో నటించే హీరోయిన్లతో పోలిస్తే బుల్లి తెరపై రోజు కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న యాంకర్స్ కు మాత్రం ఫాలోయింగ్ మామూలుగా లేదన్న విషయం తెలిసిందే..అందులో తెలుగు షో లలో కనిపిస్తున్న భామలకు ప్రత్యేకత మాత్రం ఎక్కువగానే ఉంటుంది.. ప్రస్తుతం బుల్లి తెరపై కొనసాగించే వారిలో ఎక్కువగా అనసూయ పేరు బాగా వినపడుతుంది..

 

పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు.. కానీ ఈమె దగ్గర అందాలకు ఎటువంటి కొరత ఉండదు..రోజుకో విదంగా తన హాట్ అందాలతో అలరారుతున్న సోయగాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.. అందుకే అనే షో అంటే చాలు ఈ డ్రెస్సులో దర్శనమిస్తుంది అని చాలా మంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు..ఇకపోతే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు చురుకుగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే...

 

తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని అనసూయ కొంచెం సంప్రదాయం కొంచమ్ హాట్ లుక్స్ తో కనిపించి కుర్రాళ్ల గుండెల్లో తూటను పేల్చింది..అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో ఆమె సంప్రదాయ లంగా ఓణీ దుస్తుల్లో ఉన్నారు. దుస్తులు సంప్రదాయబద్ధంగా ఉన్నా అనసూయ మేనరిజం, లుక్స్ యమ సెక్సీగా ఉన్నాయి. ఈ ఫొటోలకు ఆమె ‘పద్ధతి పాడు సిరీస్’ అని పేరు పెట్టారు. సంక్రాంతి సందర్భంగా ఈటీవీలో బుధవారం ఉదయం 9 గంటలకు ప్రసారమైన ‘అమ్మ నాన్న ఓ సంక్రాంతి’ కార్యక్రమంలో అనసూయ ఇదే లుక్‌లో కనిపించారు.

 

ప్రస్తుతం అనసూయ చేతిలో సినిమాలేవీ లేవు కానీ రెండు చేతుల్లో టీవీ షోలు మాత్రం ఉన్నాయి. ఒవైపు ఈటీవీలో ‘జబర్దస్త్’ చేస్తున్న అనసూయ.. మరోవైపు జీ తెలుగులో ‘లోకల్ గ్యాంగ్స్’ కామెడీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. వారానికి రెండు రోజులు బుల్లితెరపై దర్శనమిస్తూ వినోదాన్ని పంచుతున్నారు. మరీ అమ్మడు అందాలతో రెచ్చిపోతుంది.. మరి ఈ అమ్మడు కు సినిమా అవకాశాలు వస్తయో లేదో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: