అందానికే అసూయా తెప్పించే అందం ఆమెది. ఇండస్ట్రీలో అడుగుపెట్టడం లేట్ అయినా అభిమానులను దక్కించుకోవడంలో మాత్రం ఆలస్యం అవ్వలేదు. జబర్దస్త్ లో ఎప్పుడు నవ్వుతు.. ఇంకా ఇంకా చూడాలి అనిపించే అందం ఆమెది. అలాంటి అందమైన భామ ఎప్పుడు విమర్శలు పాలవుతుంటుంది. ఎంతో మంది అభిమానులు ఉన్న సరే.. ఈ భామకు అభిమానులతో పాటు అనసూయపై కామెంట్స్ చేసేవారు కూడా ఎక్కువే..

 

ఆమె ధరించే దుస్తులు.. ప్రజలకు చిరాకు తెప్పిస్తాయి.. కొంతమంది ఆ ఫోటోలు చూసి అద్భుతం అని అన్న సరే ఎంతో మంది ఆమె ఫోటోలపై కామెంట్లు చెయ్యకుండా మాత్రం ఉండరు.. ఎంతోమంది కామెంట్లు దారుణంగా చెయ్యడం.. ఆ కామెంట్లపై ఆమె సీరియస్ అవ్వడం ఇది అంత జబర్దస్త్ లా డైలీ షో అయిపోయింది. ఎవరు ఎన్ని అన్న సరే.. 

 

కొత్త కొత్త మేకప్ లతో.. కొత్త కొత్త అందాలతో అదిరిపోయే ఫోటో షూట్ లు చేసుకుంటూ.. ఆ ఫోటోలను.. ట్విట్టర్ లో, ఫేసుబుక్ లో, ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ట్రెండ్ అయ్యే అనసూయ మరోసారి ట్రెండ్ అవుతుంది. అయితే ఈసారి అందంగా ఉన్న అనుకున్న అనే ఫోటోలను పెట్టి ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే.. నిన్న సంక్రాంతి సందర్భంగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫొటోలే ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. 

 

ఎందుకు అవుతున్నాయి అంటే.. ఎప్పుడు మేకప్ వేసుకొని.. వెరైటీగా ఉన్న ఫోటోలను ఎడిట్ చేసి పోస్ట్ చేసే అనసూయ.. ఈరోజు మాత్రం ఎడిట్ చెయ్యకుండానే పెట్టేసింది.. ఎందుకంటే.. ఆ ఫోటోలు ఆమె కొడుకు తీశాడు. ఆ ఫోటోలలో తల్లి కొడుకులు ఫోటో తిస్తె ఎలా ఉంటారో అలానే.. నిజమైన తల్లిలా ఆ ఫొటోలో కనిపించింది. ఆలా కనిపించినప్పటికీ ఆ ఫోటోలను చుసిన అభిమానులు.. అయ్యో అనసూయ ఏమైంది.. ఎందుకు ఆలా అయ్యావు ? ఎందుకు మేకప్ వేసుకోలేదు అంటూ కామెంట్లపై కామెంట్లు పెట్టారు నెటిజన్లు.. కాగా ఆ ఫోటోలను తన కొడుకే తీసినట్టు ఆమె ఆ పోస్ట్ లో పేర్కొంది.. దీంతో ఆ ట్విట్ వైరల్ అయ్యింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: