విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళి... ఈ పేరుకి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు  ఉంది. నటుడిగా రచయితగా దర్శకుడిగా పోసాని కృష్ణ మురళి చిత్రపరిశ్రమలో ఇమేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఏ విలక్షణ పాత్రలో  అయినా ఒదిగిపోయే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు పోసాని కృష్ణ మురళి. ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ... ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు అన్నింటికీ దర్శకనిర్మాతలకు  కేరాఫ్ అడ్రస్ మారిపోయారు పోసాని కృష్ణ మురళి. తెలుగు సినిమాలతో పాటు పెద్ద సినిమాల్లో కూడా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా... తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు పోసాని కృష్ణ మురళి. 

 

 

 ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు పోసాని కృష్ణ మురళి. తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన పోసాని తన గురించి పలు ఆసక్తికర విషయాలను. తమది గుంటూరు సమీపంలోని పెదకాకాని అని  తెలిపిన పోసాని... పై చదువుల కోసం చెన్నై కి వెళ్ళాను అంటూ చెప్పుకొచ్చారు. ఓవైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసే వాడిని అని krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి తెలిపారు. రచయితగా వంద సినిమాల వరకు పనిచేసిన తర్వాతనే తాను దర్శకుడు అవతారం ఎత్తానని  krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చాడు. 

 

 

 దర్శకుడిగా కొనసాగుతున్న సమయంలోనే మెంటల్ కృష్ణ సినిమాలో  నటుడిగా అవకాశం రావడంతో ఆ సినిమాతో నటుడిగా మారిపోయాన తెలిపారు పోసాని . మెంటల్ కృష్ణ సినిమా నటుడిగా తనకు మంచి పేరు తెచ్చిపెట్టింది అని krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి తెలిపారు. ఇక ఆ తర్వాత నాయక్ సినిమాలో  చేసిన పాత్ర ప్రేక్షకులను మెప్పించింది అని krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి తెలిపారు. ఇక నాయక్ సినిమాలో  చేసిన పాత్ర అందరినీ బాగా ఆకట్టుకోవడంతో ఆ సినిమా తర్వాత తనకు వరుస అవకాశాలు వచ్చాయి అంటూ చెప్పుకొచ్చారు పోసాని . అల వచ్చిన అవకాశాలతో ఒక వారంలోనే 35 సినిమాలకి సైన్ చేశాను అని తెలిపాడు  పోసాని కృష్ణ మురళి. ఈ 30 ఏళ్లలో నేను ఇంత  వరకు ఖాళీగా లేకపోవడమే విశేషం అంటూ తెలిపారు.. 

 

 

 ఇకపోతే krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి ప్రతి ఒక్క సినిమాలు భిన్నమైన పాత్రలో నటిస్తున్నారు. హీరోలకు తండ్రి గా...  హీరోయిన్ లకు తండ్రిగా... నటిస్తూ తెలుగు ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకుంటున్నారు పోసాని కృష్ణ మురళి. తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. పోసాని కృష్ణమురళి.తనదైన మ్యానరిజం తో  తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటున్నారు . krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి మ్యానరిజం ను  ఎంతో మంది  కమెడియన్స్ కూడా కాపీ చేస్తూ కామెడీని పంచుతూ ఉంటారు. పోసాని కృష్ణ మురళి మ్యానరిజంలో  ఐ లవ్ యు రాజ అని చెప్పే డైలాగ్ పోసాని కృష్ణ మురళికి ఎంతోమంది అభిమానులను సంపాదించి  పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: