ఎవరైనా ఫేమస్ అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సినీ ఇండస్ట్రీ లో ఫేమస్ కావాలంటే లక్కు కలిసి రావాలి. ఎంతో శ్రమ పడాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కొక్కప్పుడు ఫేమస్ కావటం చాలా కష్టమే. ఇక్కడ ఓ బుడతడు  మాత్రం ఏం చేయకుండానే రోజురోజుకు తెగ ఫెమస్  అయిపోతున్నాడు. ఇంకా సరిగ్గా నడక కూడా  రాక ముందే... హీరోల కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు ఇక్కడ ఒక బుడతడు. ఈ బుడ్డోడు ఫోటో కనిపిస్తే చాలు సోషల్ మీడియా మొత్తం ఊగి పోతుంది. నెటిజన్లు అందరిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఈ బుడతడు ఎవరు అనుకుంటున్నారా.. బాలీవుడ్ స్టార్ కపుల్ అయిన ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ ల కుమారుడు  తైమూర్ అలీ ఖాన్. 

 

 

 తైమూర్ అలీ ఖాన్ కి కేవలం మూడు సంవత్సరాల మాత్రం.. కానీ ఈ  చిన్నోడికి ఉన్న క్రేజ్ ఏమాత్రం హీరో లను మించి పోతుంది. అందరూ ఫెమస్ అవ్వటానికి  ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఈ స్టార్ కపుల్స్ కుమారుడైన తైమూర్  అలీ ఖాన్ మాత్రం బయట కనిపిస్తే చాలు ఫేమస్ అయిపోతున్నాడు. ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఈ బాలీవుడ్  స్టార్ కపుల్స్ కుమారుడు తైమూర్ అలీ ఖాన్ ఎప్పుడు సోషల్ మీడియాలో అతని ఫోటో వైరల్ అవుతునే  ఉంటుంది. రోజురోజుకు తైముర్ అలీఖాన్ ఫేమస్ అవుతూనే ఉన్నాడు. అయితే తైమూరు గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది ఫైనల్ గా మారిపోతున్నది.  ఇక తాజాగా మరో విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 

 

 

 సైఫ్ అలీఖాన్ కరీనాకపూర్ ల ముద్దుల కుమారుడైన తైమూర్  అలీఖాన్ కోసం ఇద్దరు ఎంత కేర్ తీసుకుంటారో  తెలిసిన విషయమే. ఏకంగా తైమూర్  అలీఖాన్ డైపర్ల  కోసం కరీనా కపూర్ ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ చేస్తున్న ఖర్చుకు సంబంధించి విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారిపోయింది. ఓ డైపర్ల కంపెనీతో ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ కరీనాకపూర్ కోటిన్నర రూపాయలు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం.తైమూర్  కోసం ఆ కంపెనీ ప్రత్యేకంగా డైపర్లు తయారు చేస్తుందట. అంతేకాకుండా తమ ముద్దుల కుమారుడు తైమూర్  అలీఖాన్ ను చూసుకుంటున్న కేర్ టేకర్ కి  ఏకంగా నెలకు లక్ష రూపాయలు ఆ దంపతులు చెల్లిస్తున్నారు. తమ కుమారుడి పై ఇద్దరు స్టార్ సెలబ్రెటీలు చూపిస్తున్న శ్రద్ధ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: