తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోలు పెద్ద చిన్నా అని తేడాను చూపించరు..సఖ్యత ఎక్కువే..సినిమాలు చేశాను విడుదలైంది..సినిమా హిట్ అయిందా లేదా అని చూసుకొనే వాళ్ళు ఎవరు లేరు.. ఒక హీరో సినిమా ప్రమోషన్ జారుతుంది అంటే మరొక హీరో సందడి చేస్తూ వస్తున్నారు.. అదే ఇప్పుడు జోరుగా కొనసాగుతుంది.. ఆఫ్యాయత అనురాగాలు మనొల్లకు ఎక్కువనే చెప్పాలి..

 

వివరాల్లోకి వెళితే.. ఇప్పటి తరం హీరో ల మధ్య మంచి సఖ్యత ఉన్న సంగతి తెలిసిందే.  హీరోలు కలిసి పని చేస్తుంటారు.  మంచి వాతావరణం నెలకొని ఉంటుంది.  ఒకరి సినిమాలను మరొకరు ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు.  ఇక ఇండస్ట్రీలో టాప్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మంచి స్నేహితులు.  ఈ ఇద్దరి మధ్య మంచి రాపో ఉన్నది.  

 

ప్రస్తుతం ఈ ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు.  ఇప్పటికే షూటింగ్ 70శాతం పైగా పూర్తయింది.  అయితే, ఇందులో ఎన్టీఆర్ కొమరం బీమ్ గా కనిపిస్తుంటే... రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు.  ఈ ఇద్దరి మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయట. ఇద్దరు కలిసి చేసే సమయంలో సెట్స్ లో సందడి వాతావరణం ఉండేదని, ఎన్టీఆర్ తో కలిసి సరదాగా ఉండేవాడిని అని రామ్ చరణ్ చెప్పారు.  

 

ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ ఓ సందర్భంలో ఈ విషయం గురించి చెప్పారు..ఎన్టీఆర్ లేనప్పుడు షూటింగ్ లో ఒంటరిగా ఉన్నానని ఫీల్ అయ్యేవాడిని అని చెప్పి రామ్ చరణ్ పేర్కొన్నారు.  జులై 30 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది. దాదాపుగా ఏడాది నుండి చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా కోసం ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఎదురుస్తున్నారు.. అందులో రాజమౌళి సినిమా కావడంతో ఈ సినిమా పైఅంచనాలు కూడా మరీ ఎక్కువగానే ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: