సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి బొక్క బోర్లా పడ్డాడు.. మహర్షి అంత సూపర్ హిట్ చిత్రం తర్వాత మహేష్ బాబు తీసిన సినిమా పరువు తీసింది అనే చెప్పాలి.. మహేష్ బాబుపై ఎన్నో అంచనాలు పెట్టుకొని సినిమాకు వెళ్తే.. బాధతో బయటకు వచ్చ్చారు. సినిమాలో ఎంత కామెడీ చేసిన సరే సినిమా ప్రేక్షకులను అంత ఆకట్టుకోలేకపోయింది. 

                               

సరిలేరు నీకెవ్వరూ అని అసలు ఏ సినిమాకు సరికుండా పోయాడు ఏంటి ఈ మహేష్ బాబు అని అభిమానులు తలలు పెట్టుకునేలా సినిమా ఉంది. సినిమా ఎంత కామెడీ ఉన్న సరే.. సినిమా అభిమానుల మనసు దోచుకోలేక పోయింది. సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ఇలా అన్ని వచ్చి అందరిని ఆకట్టుకున్నప్పటికీ.. 

                                         

అంతే అంచనాలతో సినిమా చూడటానికి వెళ్లి అభిమానులకు నిరాశే మిగిలింది.. వీక్ కథతో.. సినిమాలో విజయశాంతి లాంటి సీనియర్ నటులతో.. మాస్ కామెడీతో.. నెవెర్ బీఫారు ఎవర్ ఆఫ్టర్ అంటూ సాగె కామెడీతో సినిమా హిట్ కొట్టేయాలనుకున్నాడు. కానీ సినిమా అంత అద్భుతంగా లేకపోయే.. అభిమానులు నిరాశాయిరి.. 

 

అంత యావారేజ్ టాక్ ఉన్నా సరే.. హీరో మహేష్ బాబు కదా అందుకే వసూళ్లు సాధించింది. సంక్రాంతి సినిమాకు ముందు హైప్‌తో లాగేసింది.. సినిమా మ‌హేష్ రేంజ్ సినిమా కాదు.. పెద్ద‌గా బాలేదు. కాని సంక్రాంతి పుణ్యమా అంటి నెట్టుకొచ్చింది ఈ సినిమా. ఏది ఏమైతేనేం సినిమా ఏదో ఆలా ఆలా కలెక్షన్లతో నడిచిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: