మహిళలకు సమాన హక్కులు కావాలని చాలా మంది ఒకప్పుడు గొడవలకు దిగిన రోజులు కూడా ఉన్నాయి.. అలాంటి గొడవలను కూడా బరించి ఈ నాడు ప్రభుత్వం కూడా అన్నిట్లో సమాన హక్కులను ఇచ్చింది..సింహాసనం వచ్చే వరకే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు ఈనాటి మహిళలు.. 


అన్నిట్లో సమానంగా ఉండాలని అంతరిక్షంలో కి కూడా ఆడవాళ్ళు అడుగుపెట్టారు.. నేడు రాజకీయాలను కూడా ఒంటి చేత్తో సాధిస్తున్నారు.. అందుకే సినిమాలను మించిపోయే స్టోరీలను ఆడవాళ్ళు తెరకెక్కిస్తున్నారు.. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు చే పనిలో కాస్త ముందున్నారని తెలుస్తుంది.. క్రైమ్ రేటు కూడా ఆడవల్లదే పై చెయ్యి..

 

అయితే.. మరోవిషయంలో కూడా ఆడవాళ్ళు ముందున్నారు.. మధ్యం కూడా మితిమీరి ఆడవాళ్లే ఎక్కువగా తీసుకుంటున్నారు.. ఈ మధ్య దాదాపుగా చాలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి.. వాటి లో ఆడవాళ్లే ముందస్తు లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు..  వివరాల్లోకి వెళితే..   హైదరాబాద్‌లో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మందుబాబుల కిక్ దించారు. ఈ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ 32 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వీరిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. వీరిపై కేసులు నమోదు చేశారు.

 

ఈ తనిఖీ లో భాగంగా 16 బైకులు, 16 కార్లు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తాగి పట్టుబడ్డవారికి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం కోర్టులో హాజరుపరుస్తామన్నారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో వాళ్లు దొర‌క‌ని రోజు ఉండ‌డం లేదు.. కొంద‌రు పోలీసులు ఆపుతుంటే నానా రచ్చ కూడా చేస్తున్నారు.. ఈ కోణంలో తాజాగా కూడా న‌లుగురు దొరికారు. సెల‌బ్రిటీ లేడీలు, ధ‌న‌వంతుల ఆడ పిల్ల‌లు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టు బడటం విశేషం...

మరింత సమాచారం తెలుసుకోండి: