టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది రకుల్ ప్రీత్ సింగ్. గ్లామర్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే రకుల్ అనేక మోడ్రన్ డ్రెస్సుల్లో, బికినీల్లో ఫోటో షూట్స్ చేస్తూంటుంది. తన సోషల్ మీడియా అకౌంట్ లో యాక్టివ్ గా ఉండే రకుల్ ఈ పిక్స్ ను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూంటుంది. మోడ్రన్ డ్రెస్సులు వేసి వేసి విసుగొచ్చిందేమో.. ఈసారి చీరలో సంప్రదాయంగా కనిపించింది. ఈ పిక్స్ ను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

 

 

రీసెంట్ గా బికినీలో రకుల్ పోస్ట్ చేసిన పిక్ ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ప్రస్తుతం చీరలో ఉన్న రకుల్ కు కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. చీరకట్టులో రకుల్ ఇంత అందంగా ఉంటుందా.. అనే రీతిలో రకుల్ అదిరిపోయింది. హొయలొలికిస్తూ రకుల్ ఇచ్చిన స్టిల్స్ కు యూత్ బాగా ఫిదా అయిపోతున్నారు. గ్రే కలర్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రకుల్ యమ హాట్ గా ఉంది. అందాలు ఆరబోస్తున్న రకుల్ వయ్యారాలకు లైక్ లతో పాటు కామెంట్లూ వస్తున్నాయి. ‘చీరలో ఇంత అందంగా ఉంటావా..’, ‘చీరలో నీ అందం మరింత మెరిసిపోతోంది’, ‘లవ్ యూ రకుల్’ అంటూ నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు.

 

 

2014లో వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా ఎదిగి స్టార్ హీరోల పక్కన లీడ్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. హిట్ ఫ్లాపులకు అతీతంగా దూసుకెళ్లిపోయిన రకుల్ కు ఈమధ్య టాలీవుడ్ ఏమాత్రం కలిసి రావడం లేదు. గతేడాది ఎన్నో ఆశలు పెట్టుకున్న నాగార్జున మన్మథుడు2 సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం తమిళ్ లో రెండు, హిందీలో ఓ సినిమా చేస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Saree 💓 louveeee in @kreshabajajofficial for #umang2020 Jewellery @gehnajewellers1 @azotiique Styled by @devs213 Assisted by @_mohanasree @krutikasharmaa @gauravbhatiaaa Photo by @chandrahas_prabhu makeup @im__sal hair @ashisbogi ❤️

A post shared by rakul Singh (@rakulpreet) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: