సినీ ఇండస్ట్రీ లో ఉన్న వాళ్ల కు వారాని కి ఒక బాయ్ ఫ్రెండ్ తో తిరుగు తుంటారు.. అలాంటి వారు సరదాల కోసం మొగుడు అని సరదా తీరాక నా ఫ్రెండ్ అని అనడం జనాలు వినడం కొత్తేమీ కాదు.. అలా ప్రతి ఇండస్ట్రీ లో జరుగుతూ వస్తుంది.. అయితే కొందరు వేరే వాళ్ళను పెళ్ళిచేసుకుని మరొకరి తో సహజీవనం చేస్తూ వస్తున్నారు.. అందుకే సినిమా ఇండస్ట్రీ లో  ఇలాంటివి జరగడం కామన్ అయ్యాయి..

 

అసలు విషయానికొస్తే.. హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ గురించి పరిచయం అవసరం లేదు. నటుడిగా ఎంత గుర్తింపు పొందా డో.. వ్యక్తిగత వ్యవహరా ల్లో కూడా అంతకు మించి మరి వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు..హాలీవుడ్ అందాల భామలంతా ఈ నటుడి వలకు చిక్కున్నవారే. హాలీవుడ్ లో క్రేజీ నటిగా పేర్కొనబడే జెన్నిఫర్ అని ఆవిడను పెళ్లి చేసుకున్నాడు..

 

ఆ తర్వాత కొద్ది రోజుల క్రితమే వీరిద్దరు విడిపోయారు.. 2014లో వీరిద్దరి వివాహం జరగగా.. 2016లో విడిపోయారు. వీరిద్దరి డివోర్స్ హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది..వీరిద్దరిని అధికారికంగా వివాహం చేసుకున్న బ్రాడ్ పిట్.. ఎందరో ముద్దుగుమ్మలతో ప్రేమాయణం సాగించాడు. ప్రపంచం మొత్తం ఈ పెళ్లి కాన్సెప్ట్ వైరల్ అవుతున్నాయి..

 

ఇదిలా ఉండగా భర్త నుంచి విడిపోయిన ప్పటికీ.. బ్రాడ్ పిట్ కు సపోర్ట్ చేస్తూ జెన్నిఫర్ తరచుగా వ్యాఖ్యలు బ్రాడ్ పిట్ తో తాను విడి పోవడానికి కారణం పరిస్థితు లే అని.. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇటీవల జెన్ని ఫర్ ఇంటర్వ్యూ లో తెలిపింది. బ్రాడ్ పై తనకు గౌరవం ఎప్పటికీ ఉంటుందని అంటోంది. బ్రాడ్ పిట్, ఏంజెలినాలు విడిపోయారు...తన మాజీ భర్తకు దగ్గరయ్యేందుకు జెన్నిఫర్ ప్రయత్నిస్తున్నట్లు హాలీవుడ్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ...

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: