బిగ్ బాస్ ఈ షో అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. కాస్త ఎంటర్టైన్మెంట్ కుస్తా గొడవలు బోలెడు రొమాన్స్ అన్నట్లు ఈ షో సాగింది.. అందుకే జనాల్లో అనడం కన్నా యువతలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.. ఈ బిగ్ బాస్ షో ప్రతి ఒక్క సినీ ఇండస్ట్రీలో మొదలైంది.. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో మాత్రం కుమ్ముడు మొదలైంది.. 

 

 

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 13లో ప్రతీ విషయం వివాదాస్పదమవుతోంది. బిగ్ బాస్ గేమ్ ఎలా ఆడాలో తెలీని వారంతా కంటెస్టెంట్లుగా వచ్చారని సల్మాన్ తలబాదుకుంటున్నారు. అయితే ఈ హౌజ్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లలో షెహనాజ్ గిల్, హిమాన్షి ఖురానాలు హైలైట్. వీరిద్దరూ బుల్లితెర నటీమణులు. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. అయితే బిగ్ బాస్‌లో పర్సనల్ గొడవలు పెట్టుకోకూడదు కాబట్టి ఇద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు.

 

 

విషయం హిమాన్షికి తెలీడంతో ఆమె ట్విటర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. షెహనాజ్ తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒకవేళ మీ కూతురు నా వల్ల ఆత్మహత్య చేసుకోవాలి అనుకుని ఉంటే.. తనకు ఓ విషయం చెప్పండి. తనంతట తానే వివాదాల్లోకి వెళ్తుంది, ఆ తర్వాత డిస్టర్బ్ అవుతుంది. మీ కూతురు ఓ కెనడా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ మాట చెప్పింది. మా ఇద్దరి మధ్య జరిగిన గొడవల వల్లే తను పాపులర్ అయిందని, ఆ తర్వాతే తనకు పని దొరికేదని చెప్పింది. కాబట్టి ఈసారి ఇంటర్వ్యూలు ఇచ్చేముందు కాస్త ఆలోచించండి’’ అని తెలిపారు...

 

అందుకే బిగ్ బాస్ షోలో గొడవలు మొదలయ్యాయి.. సినిమా లెవల్ లో ఈ బిగ్ బాస్ జరుగుతుంది.. అందుకే ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాల కన్నా కూడా బిగ్ బాస్ మంచి ఫాంలో ఉంది..షెహనాజ్ స్థానంలో మరొకరు ఉండి ఉంటే హిమాన్షి పెట్టిన టార్చర్‌కు కచ్చితంగా ఆత్మహత్య చేసుకుని ఉండేవారు. షెహనాజ్‌ను నోటికొచ్చినట్లు తిడుతూ ఎన్నో మెయిల్స్ పంపేవారు. పంజాబీ ఇండస్ట్రీ మొత్తం నా కూతురిని బ్యాన్ చేసింది’’ అని వాపోయారు... మొత్తానికి ఈ షో అలా రచచెస్తుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: