ఈ మ‌ధ్య హీరోయిన్ల‌కి... క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌ల‌కి పెద్ద తేడా క‌న‌ప‌డ‌టం లేదు. ఆరేంజ్‌లో ఉంటుంది వీరి డ్ర‌స్సింగ్ స్టైల్‌. సినిమాల్లో అమ్మ‌గా, అక్క‌గా, పిన్నిగా సైడ్ క్యారెక్ట‌ర్స్ చేసే సురేఖావాణి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు అంద‌రికీ తెలిసే ఉంటది. ఈమెకి తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లే ఉన్నాయి. ఎన్నో సినిమాల్లో సైడ్ క్యారెక్ట‌ర్స్ న‌టించి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌ను పొందింది. ఈ మ‌ధ్య సినిమాల్లో పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. 

 

సినిమాల్లో ఎంతో డీసెంట్‌గా..డిగ్నిఫైడ్‌గా ఉంటాయి. త‌న పాత్ర‌ల‌న్నీ ఎంతో మంచి ఫ్యామిలీ టైప్ క్యారెక్ట‌ర్స్‌లో చేసే సురేఖా దీనికి పూర్తి విరుద్ధంగా సోష‌ల్ మీడియాలో మాత్రం త‌న హాట్ హాట్ ఫొటోస్‌ను షేర్ చేస్తూ... ర‌చ్చ‌ర‌చ్చ చేస్తోంది. తెర‌పైన సాంప్ర‌దాయంగా ఉండే సురేఖ సోష‌ల్ మీడియాలో మాత్రం త‌న గ్లామ‌ర్ మొత్తం ఒల‌క‌బోస్తోంది. ఈ మ‌ధ్య ఎక్క‌డికైనా ప‌క్‌నిక్ స్పాంట్‌లా వెళ్ళిఉంట‌ది ఇక అక్క‌డి నుంచి స్విమ్మింగ్ పూల్‌లో బికిని వేసుకుని త‌న అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ... ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. 

 

ఈ మ‌ధ్య అన్నీ ర‌క‌ర‌కాల మోడ్ర‌న్ డ్ర‌స్సులు వేస్తూ కుర్ర‌కారును ఉర్రూత‌లూగిస్తోంది. ఇక ఈ పిక్స్‌ను చూస్తున్న ఫ్యామిలీ ఆడియ‌న్స్ మాత్రం షాక్ అవుతున్నారు. ఇక అన్నీ పెద్ద పెద్ద సినిమాల్లో అవ‌కాశాలు రావ‌డం వ‌ల్ల ప్ర‌స్తుతం ఈమె హ‌వా బాగానే న‌డుస్తుంద‌ని చెప్పాలి. మ‌రోప‌క్క ఏమాత్రం కాస్త ఖాళీ దొరికినా ఇలాంటి ఫొటోల‌ను షేర్ చేస్తూ సోష‌ల్ మీడియా అంతా హీటెక్కిస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో ఈమెకు కాస్త అవ‌కాశాలు త‌గ్గాయి. ఇక ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ‌య‌సులో కూడా ఇంత హాట్ హాట్‌గా ఫొటోలు దిగి సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేయ‌డంతో కుర్రాళ్ళ పిచ్చ పిచ్చ‌గా ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే పెళ్లీడుకొచ్చిన కూతురు ఉన్న సురేఖవాణిని ఇలా చూడటం మాత్రం చాలా మందికి ఆశ్చ‌ర్య‌క‌రంగారూ ఎవ్వ‌రూ కూడా ఇలాంటి స్టిల్స్‌ని ఇష్ట‌ప‌డ‌టం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: