స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ అల.. వైకుంఠపురములో  విడుదలైన ప్పటినుండి  బాక్సాఫీస్ వద్ద డ్రీం రన్ ను కొనసాగిస్తుండడం తో ఈ చిత్రం 200కోట్ల క్లబ్ లో చేరింది.  తెలుగు రాష్ట్రాలతోపాటు  ఓవర్సీస్ లో అదరగొడుతున్న ఈ చిత్రం  కేవలం 10రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 220 కోట్ల గ్రాస్ ను అలాగే 143..25కోట్ల షేర్  వసూళ్లను రాబట్టి టాలీవుడ్  లో బాహుబలి 2,బాహుబలి  తరువాత అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రం గా రికార్డు  సృష్టించింది. 
 
 
ప్రపంచ వ్యాప్తంగా  అల.. కలెక్షన్లు ఇలా వున్నాయి : 
 
నైజాం - 35.69 కోట్లు 
సీడెడ్ - 18.07 కోట్లు 
ఉత్తరాంద్ర - 18.07 కోట్లు 
గుంటూరు - 9.93 కోట్లు 
తూర్పు గోదావరి - 9.89 కోట్లు 
పశ్చిమ గోదావరి - 7.65 కోట్లు '
కృష్ణా - 8.80 కోట్లు 
నెల్లూరు - 4.07 కోట్లు 
తెలు గు రాష్ట్రాల్లో మొత్తం 7రోజులకు గాను షేర్ = 112.90 కోట్లు
కర్ణాటక - 10.70 కోట్లు  
 తమిళనాడు , కేరళ ,రెస్ట్ ఆఫ్ ఇండియా - 3.60కోట్లు 
యూఎస్ - 12. 50కోట్లు 
రెస్ట్ అఫ్ ది వరల్డ్ - 3.55  కోట్లు 
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా  10రోజులకు గాను షేర్ = 143.25 కోట్లు 
 

మరింత సమాచారం తెలుసుకోండి: