ఈ మద్య సినీ తారలు సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదిస్తున్నారు.  కిర్రెక్కించే ఫోటో షూట్స్  తమ అందాల ఆరబోతతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టే రీతిలో హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  అయితే దీని వెనుక వారి ఆలోచనలు.. ఆశలు వేరే ఉంటున్నాయని.. దర్శక, నిర్మాతల చూపు తమ వైపు మల్లించుకునేందుకే ఈ తిప్పలు అని నెటిజన్లు అంటున్నారు. తాజాగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో బాలీవుడ్ కి పరిచయం అయిన నటి తారా సుతారియా కెరీర్ ఆరంభమైంది. 

 

 ఈ అమ్మడు సినిమాల్లో కన్ాన  ఏదో ఒక వేడెక్కించే షోతో హాట్ టాపిక్ గా మారుతోంది. మొదటి సినిమా మిక్స్ డ్ టాక్ వచ్చింది..  కానీ ఈ అమ్మడికి అవకాశాలకు కొదవేమీ లేదు. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన `మర్జావాన్` మూవీలో నటించింది. మిలాప్ జవేరీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.  ఏ ఫంక్షన్ అయినా.. ఈ హాట్ బ్యూటీ   స్కర్టులో థై షోలతో జనం కళ్లు తనవైపు తిప్పేసుకుంది. తాజాగా   బికినీ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చూడటానికి ఎంత సింపుల్ గా కనిపిస్తోందో అంత కాస్ట్ లీ బికినీ ఇది.  దీని ఖరీదు అక్షరాలా  రూ.25000 (350 డాలర్లు).

 

ఫోటోషూట్ ని  సంధ్యా సమయంలో ప్లాన్ చేయడంతో.. ఓ అందమైన సూర్యాస్తమయాన్ని తారా ఎంతగా ఎంజాయ్ చేస్తుందో ఈ ఫోటో చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతం తారా సెక్సీ బ్లాక్ మోనోకిని బికినీ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.   గ్లోబల్ స్పా మ్యాగజైన్ కోసం పాల్గొన్న ఫోటోషూట్ నుంచి లీకైన ఫోటో అని బాలీవుడ్ లో అనుకుంటున్నారు.  “మలైకా నకుపెండ మలైకా“ అంటూ సామాజిక మాధ్యమంలో షేర్ చేసిన ఈ ఫోటోకు క్యాప్షన్ ని జోడించింది తారా. 

మరింత సమాచారం తెలుసుకోండి: