తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎన్నో చిత్రాల్లో హస్యనడుడు గా నటించి మంచి పేరు తెచ్చుకున్న హీరో  సునీల్... ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చిన సునీల్ ఒక్కో మెట్టు ఎదుగుతూ శ్వశక్తిపైన పైకోచాడు. భీమవరం నుండి వచ్చి హాస్యాన్ని బంతి ఆడించి సక్సెస్ ను శ్వాస గా ఉందని కష్టాన్ని నమ్ముకొని పైకోచడు.. అందుకే సునీల్ అంటే ఎంతో మందికి ఆదర్శం..

 

ఇకపోతే సునీల్ అనారోగ్యం కారణంగా ఆసుపత్రి లో చేరారు..జ్వరం, దగ్గుతో ఇబ్బంది పడుతున్న సునీల్‌ ఆ ఇబ్బంది తీవ్రంగా కావటంతో ఆసుపత్రిలో జాయిన్‌ అయినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం పై ఉదయాన్ని తన పీఆర్‌ టీం ద్వారా క్లారిటీ ఇచ్చిన సునీల్‌, సాయంత్రం స్వయం గా హాస్పిటల్‌ లో దిగిన ఫోటోను ట్వీట్ చేశాడు..

 

నా గురించి ఇంతగా ఆలోచించే మీలాంటి శ్రేయోభిలాషు లకు నాకు దక్కటం అదృష్టం గా భావిస్తున్నాను. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. రేపు డిస్కో రాజా సినిమాను థియేటర్ల లో చూసి ఆనందించండి` అంటూ ట్వీట్ చేశాడు సునీల్‌... ప్రస్తుతం సునీల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

 

అందాల రాముడు సినిమా ద్వారా హీరో గా ఎంట్రీ ఇచ్చిన సునీల్ కు హీరోగా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోవటం తో తిరిగి సపోర్టింగ్ రోల్స్‌ లో బిజీ అయ్యాడు ఇటీవల అల వైకుంఠపురము లో సినిమా తో ఆకట్టుకున్న సునీల్, ఈరోజు రిలీజ్‌కు రెడీ అవుతున్న డిస్కో రాజా సినిమాలో కీలక పాత్ర లో నటించాడు. రవిజతే హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వీఐ ఆనంద్ దర్శకుడు... భారీ బడ్జెట్ రూపొందిన ఈ సినిమా హిట్ అవుతుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: