రవితేజ కొంతకాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు విఆనంద్ దర్శకత్వం లో నటిస్తున్నారు.. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలలో రవితేజ. రచ్చ చేస్తున్నాడు..ఆ సినిమానే 'డిస్కో రాజా' .. చిత్రీకరణ పూర్తలకు సిద్దమవుతోంది..మాస్ లుక్ తో వచ్చిన ఈ సినిమాలో రవితేజ  ద్వీపాత్రాభినయం లో నటించారు.. భారీ యాక్షన్ సన్నివేశాల్లో ముందెన్నడూ లేని విధంగా రవితేజ నటించడం విశేషం..  

 

ఈ క్రమంలో రవితేజ ఎంపిక చేసుకున్న విభిన్నమైన చిత్రం ‘డిస్కోరాజా’. సైన్స్ ఫిక్షన్‌గా మంచి కమర్షియల్ కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.‘డిస్కోరాజా’కు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ హీరోయిన్లు. బాబీ సింహా ప్రతినాయకుడు పాత్ర పోషించారు. తమన్ సంగీతం సమకూర్చారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించారు. 

 

ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.తాజాగా విడుదయిన ఈ చిత్రం మిశ్రమ టాక్ తో దూసుకుపోతుంది..అయితే భారీ కథనంతో భారీ బడ్జెట్ రూపొందించిన ఈ చిత్రం పై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు.. 

 

 

అయితే ఈ సినిమా ఓవర్ ఆల్ గా చూసుకుంటే..ఫ‌స్టాఫ్ ఓకే అనేలా ఉంది. ఇంట‌ర్వెల్ అదిరింది.. సెకండాఫ్ బాగా డౌన్ చేశాడు. ఇక ఈ క్రింది మైన‌స్ పాయింట్లు బాగా బోర్ కొట్టించేశాయి. 

బోరింగ్ మోమెంట్స్: 

– పేరుకే సైన్ ఫిక్షన్ కథ మాత్రం పరమ రొటీన్

– బోరింగ్ స్క్రీన్ ప్లే

– సెకండాఫ్ లో సెకండ్ పార్ట్ బాగా వీక్ అవ్వడం

– విలనిజంలో దమ్ము లేకవడం

కామెడీ లేకపోవడం

రవితేజ అభిమానులు కోరుకునే అంశాలు తక్కువ కావడం.

– వృధా అయినా గుడ్ కాన్సెప్ట్... మొత్తానికి ఈ సినిమా కూడా రవితేజకు నీరుకార్చిందా... సాయంత్రం వరకు చూడాలి.. ఏ మాత్రం హిట్ టాక్ ను అందుకుంది అని...

మరింత సమాచారం తెలుసుకోండి: