రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డిస్కో రాజా. అతి తక్కువ ప్రేమోషన్స్ తో సినిమాపై అంచనాలు పెంచిన ఈ సినిమా పప్పులోకి కాలు వేసింది.. నిజానికి రవితేజకు ఈ మధ్యకాలంలో పెద్దగా హిట్లు లేవు.. ఎప్పటికప్పుడు సినిమాలో ప్లాప్ లే ఉన్నాయి. గత సినిమాలు అన్ని ప్లాప్.. 

 

ఇంకా ఈ సినిమాలో రవితేజ సరసన ఏకంగా ముగ్గురు భామలు నటించారు. వారు ఎవరంటే.. రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు.. అయితే ఈ సినిమాలో వెన్నల కిషోర్ కీలక పాత్ర పోషించారు. ఇంకా ఇవి అన్ని పక్కన పెడితే.. ఈ సినిమాలో బాబీ సింహ విలనిజం అదిరిపోయింది. 

 

కానీ డైరెక్టర్ ఏ ఆ విలనిజాన్ని సరిగ్గా వాడుకోలేదు అని టాక్.. ఇంకా అసలు కథలోకి వెళ్తే.. తెలుగువాడు అయినా బాబీ సింహ పరభాషలో సెటిల్‌ అయ్యాడు. అయితే సినిమా అంత గొప్ప‌గా చూపించే బాబీ సింహ విల‌నిజం క్లైమాక్స్‌లో తేలిపోయింది. సునీల్‌ను హైలైట్ చేసే ప్ర‌య‌త్నాలలో బాబీ సింహ నటనను ఉపయోగించుకోలేక పోయారు. 

 

ఇంకా సునీల్ ఈ సినిమాలో విల‌న్ అన్న‌ది చివ‌ర్లో తెలుస్తుంది. మ‌రి ఈ సినిమాతో అయినా సునీల్‌కు విల‌న్‌గా అవ‌కాశాలు వ‌స్తాయేమో చూడాలి. ఇక పరభాషలో సెటిల్‌ అయిన తెలుగువాడు బాబీ సింహా ఈ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. విలన్‌ పాత్రలో సీన్లలో ఆకట్టుకున్నాడు. అయితే ద‌ర్శ‌కుడు ఆనంద్ బాబి సింహాను సిగ్గు వాడుకోలేదు అని చెప్పాలి. 

 

అత‌డి విల‌నిజం మాత్రం స‌రికొత్త‌గా ఉంది. బాబి చెన్నైకు చెందిన రౌడీ సేతు క్యారెక్ట‌ర్లో ఈ సినిమాలో న‌టించాడు. అత‌డికి స‌రైన క్యారెక్ట‌ర్ ప‌డితే కొన్నేళ్ల పాటు ఇక్క‌డ మంచి విల‌న్‌గా ఉంటాడు.. మరి బాబీ సింహకు భవిష్యత్తులో మంచి పాత్రలు ఉంటాయా? అసలు ఈ సినిమాలో బాబీ సింహ రోల్ ఏ అదిరిపోయింది.. ఇలాంటి రోల్స్ తెలుగు హీరోలు చెయ్యడం అసాధ్యం.. ఈ సినిమాలో ప్రేక్షకులు అంత కూడా బాబీ సింహ రోల్ ని అదరహో అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: