ఎమ్మెల్యే రోజా కిడ్నాప్.. షాక్ అవుతున్నారా? అవ్వకండి.. అంత షాక్ ఎం లేదు అక్కడ... ఎమ్మెల్యే రోజా కిడ్నాప్ అయినా సంగతి నిజమే కానీ రియల్ లైఫ్ లో కాదు.. రీల్ లైఫ్ లో ఆమె కిడ్నప్ అయ్యింది. ఏంటి అనుకుంటున్నారా? అవును.. ఆమె హైపర్ అది స్కిట్ లో ఎమ్మెల్యే రోజా కిడ్నాప్ అయ్యింది.  

 

ఆ స్కిట్ లో కొన్ని కొన్ని సంచలన డైలాగులు కూడా వేశారు ఎమ్మెల్యే రోజా. ఎప్పుడు హైపర్ అది నోటికి అదుపులేకుండా స్కిట్స్ వేసేవాళ్ళు.. అలాంటి హైపర్ అది వేసిన కొన్ని డైలాగులకు ఎమ్మెల్యే రోజా సైతం ఫైర్ అయినా రోజులు ఉన్నాయి.. మొన్నటికి మొన్న హైపర్ అది వేసిన కొన్ని డైలాగులు వివాదాస్పదం కూడా అయ్యాయి.        

 

ఈ నేపథ్యంలోనే వచ్చే వారం ప్రోమోని విడుదల చేశారు. ఆ ప్రోమోలో రోజా కిడ్నప్ అయ్యింది. ఆ ప్రోమోలో వచ్చిన కొన్ని డైలాగులు హాస్యాస్పదంగా మారాయి. అవి ఏంటి అంటే.. రోజాను హైపర్ అది కిడ్నాప్ చేసాడు. దీంతో కిడ్నాప్ అయినా రోజా మాట్లాడుతూ ఎమ్మెల్యేను అని కూడా చూడకుండా నన్నే కిడ్నాప్ చేస్తావా? ఎవర్రా నువ్వు అంటూ సీరియస్ అవుతుంది. 

 

దీంతో హైపర్ అది.. మీరో మధ్య మధ్యలో పంచులు వేస్తున్నారు.. అందుకే కిడ్నప్ చేసాం అని చెప్తారు.. దీంతో మళ్ళి రోజా ఓ పంచ్ వేస్తుంది. అయితే ఈ పంచులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. మొన్నటికి మొన్న హైపర్ అదిపై సీరియస్ అయ్యి ఇప్పుడు ఏంటి ఈ స్కిట్లు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. దీంతో ప్రస్తుతం ఈ జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.        

 

మరింత సమాచారం తెలుసుకోండి: