అసలే మత్తెక్కించే ఫిగరు.. ఆపై అంతా అందాల ఆరబోత.. పాల నురగలాంటి పర్ ఫెక్ట్ ఫిగరు అందాల ప్రదర్శనకు అడ్డే లేకపోతే.. అచ్చం ఈ చిత్రంలా ఉంటుందేమో మరి. ఒంటిపై బట్టలు చాలా పొదుపుగా వాడే ఈ ముద్దుగుమ్మ.. హాట్ ఫోజ్ తో మరోసారి ఇంటర్ నెట్ ను షేక్ చేస్తోంది. అసలే హాట్ ఫోజు.. ఆపై.. బాల్కనీలోనే ఫ్రీ షో.. మరి కుర్రాళ్లేం కావాలి పాపం..

 

ఇంతకీ ఈ హీరోయిన్ అంటారా.. ఆమె షెర్లీన్ చోప్రా.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అంటారా.. బాలీవుడ్ లో హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దు గుమ్మ. ఇప్పుడు కాస్త సినిమాలు తగ్గించిన షెర్లీన్.. ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది. ఒకప్పుడు రెడ్ స్వస్తిక్ లాంటి బి గ్రేడ్ సినిమాల‌తో బాలీవుడ్ లో సంచ‌ల‌నాలు సృష్టించింది షెర్లీన్ చోప్రా.

 

అన్నట్టు ఈ షెర్లీన్ చోప్రా మన హైదరాబాదీనే. ఇక్కడే హైద‌రాబాద్ లోనే పుట్టిన షెర్లీన్.. సికింద్రాబాద్ లో చ‌దువుకుంది. 1999లో మిస్ ఆంధ్రాగా కూడా ఎంపికైంది. వెండి మ‌బ్బు, ఏ ఫిల్మ్ బై అర‌వింద్ సినిమాల్లో నటించింది. ఇప్పటికే పలు శృంగారచిత్రాల్లో నటించిన అనుభవం షెర్లిన్ చోప్రాకు ఉంది.

 

అయితే ఇప్పుడు డైరెక్ట్ గా ఆ సినిమాల్లో చేయకుండా తన పేరుతో ఓ యాప్ రూపొందించుకుని.. దాంట్లో ఈ షార్ట్ ఫిల్ములు పోస్టు చేస్తూ డబ్బు సంపాదిస్తోంది. కామసూత్ర లో నటించిన ఈ భామకు న్యూడ్ షో అంటే మహా సరదా. అందుకే ఇలా జానా బెత్తెడు దుస్తులతో ఫ్రీ షోతో పిచ్చెక్కించేస్తోంది. మరి ఈ అమ్మడు ఇలాంటి హాట్ హాట్ వీడియోలు చేస్తూ.. సోషల్ మీడియాలో వదులుతూ ఉంటే... పాపం.. కుర్రాళ్లు తట్టుకుంటారా..? పాపం.. వాళ్ల కష్టాలు వాళ్లవి.

మరింత సమాచారం తెలుసుకోండి: