లక్ష్మికళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన స్టార్ నటి కాజల్ అగర్వాల్.  కాజల్ అగర్వాల్ ఆ సినిమా తరువాత మగధీర సినిమాతో పాపులర్ అయ్యింది.  ఆ తరువాత వరసగా సినిమాలు చేస్తూ విజయం సాధించింది.  2007 నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేసింది. భారీ పోటీ ఉన్నప్పటికీ కూడా కాజల్ తన అందచందాలతో పాటుగా, తన అభినయంతో కూడా ఆకట్టుకుంది.  కాగా, గత కొన్నాళ్లుగా కాజల్ తన కెరీర్లో వెనుకబడిపోయింది.  ప్రస్తుతం భారతీయుడు 2 లో నటిస్తోంది.  


ఇక ఇదిలా ఉంటె, కాజల్ హీరోయిన్ గా చేసిన పారిస్ పారిస్ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు.  సినిమా పూర్తయ్యి చాల రోజులైంది.  ఎందుకని ఇప్పటి వరకు రిలీజ్ కాలేదో తెలియడం లేదు.  హిందీలో సూపర్ హితైనా క్వీన్ సినిమాను సౌత్ ఇండియాలోని నాలుగు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ రీమేక్ చేశారు.  ఈ సినిమా కోసం నిర్మాతలు భారీ ఖర్చు చేశారు.  నాలుగు భాషల్లో నలుగురు హీరోయిన్లు నటించారు.  


కానీ, ఎందుకు రిలీజ్ చేశారో తెలియడం లేదు.  క్వీన్ సినిమా ఎలాంటి హిట్ అయ్యిందో తెలిసిందే.  అయితే పారిస్ పారిస్ సినిమాలో కాజల్ ఓ సీన్ లో అద్భుతంగా నటించింది.  ఆ సీన్ ఏమిటంటే, కాజల్ అద్దం ముందు నిలబడి ఉండగా,ఆమె పక్కన ఉన్న మరో నటి ఆ వక్షోజాలను గట్టిగా పట్టుకుంటుంది.  ఈ సీన్ సినిమాకు హైలైట్ అవుతుందని అనుకోవచ్చు.  సినిమా రిలీజ్ అయితే, ఈ సీన్ ను ప్రేక్షలు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.  


ఇక ఇదిలా ఉంటె, కాజల్ కు చందమామ అనే మరోపేరు కూడా ఉన్నది.  చందమామ సినిమాలో ఆమె నటించిన విధానానికి ప్రజలు ఫిదా అయ్యారు.  అందుకే ఆమెకు ఆ పేరు పెట్టారు.  చందమామ అంటే కాజల్ అనే అనాలి.  కాజల్ కు తెలుగులోనే కాకుండా, మిగతా భాషల్లో కూడా మంచి పేరు ఉన్నది.  తమిళంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నది.  ఇప్పుడు కాజల్ భారతీయుడు 2 తో పాటుగా హిందీలో కూడా ఓ సినిమా చేస్తున్నది.  ఈ సినిమాపై నమ్మకం పెట్టుకున్నది ఈ స్టార్ హీరోయిన్.  

మరింత సమాచారం తెలుసుకోండి: