ఓవర్ నైట్ స్టార్ అనే పదానికి సరిగ్గా సరిపోయే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించి ఒక న్యూడ్ పాత్రలో నటించి ఎంతో స్టార్ డమ్ సంపాదించింది. తన హాట్ హాట్ అందాలతో తెలుగు ప్రేక్షకులందరూ మతి పోగొట్టింది పాయల్ రాజ్ పుత్. ఇక మొదటి సినిమానే సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత ఈ అమ్మడి చెంతకు వరుస అవకాశాలు వచ్చి వాలిపోయాయి. ఏది పడితే అది చేయకుండా... విభిన్నమైన చిత్రాలు చేసుకుంటూ కొంచెంకొంచెంగా ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరవుతుంది ఈ అమ్మడు. మొన్నటికి మొన్న వెంకటేష్ తో జోడీ కట్టి వెంకీ మామ సినిమాలో నటించిన పాయల్ రాజ్ కామెడీ ఆడియెన్స్ కు మరింత దగ్గర అయిపోయింది.

 

 

 ఇక ఇప్పుడు రవితేజ హీరోగా నటించిన విఐ  ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కూడా నటించింది ఈ అమ్మడు. ఈ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకొని దూసుకు పోతుంది. ఈ సందర్భంగా ఓయ్ ఇంటర్వ్యూకు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో తన పాత్ర నిడివి బాగున్నప్పటికీ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరికింది అంటూ ఆనందం వ్యక్తం చేసింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమాలో  చెవిటి మూగ అమ్మాయి గా నటించాను  అంటూ తెలిపింది.

 

 

 దర్శకుడు కథ చెప్పినప్పుడు నా పాత్రకు సంబంధించిన లైన్ ఎంతో ఎనర్జిటిక్ గా  ఎగ్జైటింగ్ గా  అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది పాయల్ రాజ్ పుత్. మామూలుగా అయితే ఏదైనా మాటల్లో చెప్పగలం కానీ ఈ సినిమాలో నేను చెవిటి మూగ అమ్మాయి గా నటించడంతో ఏది చెప్పాలన్నా కళ్ళల్లో ముఖంలోనే తెలపాల్సి  వచ్చింది. ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డానని ఈ పాత్ర ఎంతో ఛాలెంజింగ్ గా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇప్పటి వరకు తాను నటించిన హీరోలందరి లో రవితేజ  ది బెస్ట్ అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ. సెట్లో  సరదాగా ఉంటూ ఫ్రెండ్లీగా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ నవ్విస్తూ ఉంటారని... ప్రస్తుతం డిస్కో రాజా షూటింగ్ అయిపోవడంతో ఆయన మాటలను  ఎంతో మిస్ అవుతున్న అంటూ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: