ఢిల్లీకి చెందిన మోడల్ కిమ్ శర్మ తెలుగులో చేసింది మూడు సినిమాలే అయినా గుర్తింపు ఉంది. లవ్ ఎఫైర్లతో, హాట్ హాట్ పిక్స్ తో నిత్యం వార్తల్లో ఉంటోంది. గ్లామర్ కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చే కిమ్ రీసెంట్ గా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో తన పిక్ ను పోస్ట్ చేసంది. వైట్ కలర్ టూపీస్ బికినీలో బీచ్ లో సందడి చేస్తున్న ఆమె ఫోటోకు రెస్పాన్స్ అదిరిపోతోంది. 

 

 

ఎక్కువగా గ్లామర్ డ్రెస్సింగ్ లో ఉండే కిమ్ కు బికినీ వేయడం అంటే మహా ఇష్టం అనుకుంటా,. ఎప్పుడూ వెకేషన్స్ కు వెళ్తూ బికినీలో సేదతీరుతూ ఉంటుంది. అక్కడితో ఆగకుండా ఆ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి యువత గుండెల్లో గుబులు రేపుతుంది. వయసు నలభైలో ఉన్నా ఇంకా పాతికేళ్ల సొగసు ఆమెలో కనిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ చేసిన పిక్ చూసిన ఎవరికైనా బికినీలో ఆమె అందానికి ఫిదా అయిపోవాల్సిందే. బాలీవుడ్ లో ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వచ్చిన మోహబతే సినిమాతో పరిచయమైన కిమ్ శర్మ మన కృష్ణవంశీ తెలుగు సినిమాకి తీసుకొచ్చాడు. 2002లో వచ్చిన ఖడ్గం సినిమాలో అవకాశం ఇచ్చాడు. తర్వాత 2009లో వచ్చిన మగధీర ఆమెకు మరో గుర్తింపు తీసుకొచ్చింది. చరణ్ తో ఓ స్పెషల్ సాంగ్ చేసిన కిమ్ మంచి గుర్తింపే తెచ్చుకుంది.

 

 

ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం వార్తల్లో ఉంటోంది.. అభిమానులను అలరిస్తోంది. కిమ్ ను బికినీలో చూసిన ఆమె ఫ్యాన్స్.. ‘సాగరకన్య లా ఉన్నావ్’. ’వయసు 28 అయ్యుంటుంది..’, ‘ఇంత అందం ఎలా సాధ్యమైంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే ఆమె అందం అలా ఉంది మరి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Wait for it ... #40 #nofilter #nomakeup

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: