కాలం మారిన కొద్దీ ఎక్కడ వావి వరుసలు కూడా లేకుండా కామంతో జనాలు ఎం చేస్తున్నారో కూడా తెలియకుండా చేయడం పై ఈ సమాజం సిగ్గు తో తల దించుకునేలా చేస్తుంది. ఎక్కడ చుసిన కామంతో రెచ్చిపోతున్న యువకులు అని లేకుంటే.. పాలనా అమ్మాయిని రేప్ చేసి చంపారని చాలా మంది అనుకుంటారు వింటుంటాము. అలాగే నిత్యం వార్తల్లో చూస్తుంటాము. 


మగ జాతి అరాచకాలకు చాలా మంది బలైపోతున్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అలాంటిది ఈ మధ్య సినీ తారలు కూడా ఈ సమస్యలను పూర్తిగా ఎదుర్కొంటున్నారు. ఇకపోతే  ఓ నటి తన భర్త తనని బాగా వేధిస్తున్నాడని వాపోతుంది. తన మీద లేని పోనీ విదంగా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనని పూర్తిగా వాడుకొని మరి వదిలేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని నటి ఫిర్యాదు చేసింది. 


వివరాల్లోకి వెళితే.. ఓ సినీ నటి తన రెండో భర్త సెక్స్ కోసం వేదింపులు చేస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం తమిళనాట వైరల్ గా మారింది.మొగప్పైర్ తూర్పు ప్రాంతానికి చెందిన సదరు మహిళ సినిమాలు, టీవీ షోల్లో సపోర్టింగ్ కారెక్టర్లు చేస్తూ జీవనం గడుపుతోంది. కాగా తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్న ఈమె.. తన ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తుంది. కొన్నాళ్ల క్రితం శివకార్తికేయన్ నటించిన మన్ కరాటే సినిమాలో నటిస్తున్న సమయంలో ఆమెకు శరవణన్ సుబ్రమణి (42)తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడం తో అతడిని రెండో పెళ్లిచేసుకుంది.


తన వద్ద ఉన్న డబ్బు, బంగారాన్ని తీసుకెళ్లిపోయారని, తనను సెక్స్ కోసం లైంగికంగా వేధిస్తున్నారని గత బుధవారం తిరుమంగళంలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడితో ఆగకుండా అతడి స్నేహితులను ఇంటికి తీసుకొచ్చి వారి ముందు డ్యాన్స్ చేయాలంటూ తన మీద ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీనితో రంగంలోకి దిగిన పోలీస్ బాబయిలు బెల్ట్ తీసే పనిలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: