ఈ మధ్య బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి ఎంతో మంది నటులు వస్తున్నారు. గతంలో కొంతమంది వచ్చి వారు  విలన్ గా సెటిల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు మురళీ శర్మ ఈమధ్య తెలుగులో బాగా రాణిస్తున్నాడు. తండ్రి , మామ పాత్రలో మురళి శర్మ తన సత్తా చాటుతున్నారు.  ఇటీవల భలే భలే మగాడివోయ్ మూవీ లో  మురళి శర్మ నటనకు చాలా బాగుంది.  మురళీ శర్మా,  నాని కి మధ్య సన్నివేశాలు ఎంతో కామెడీగా ఉన్నాయి.  తాజాగా త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన అలా వైకుంఠపురం లో మూవీ లో మురళి శర్మ పాత్ర వైపు నెగిటీవ్ గా అదే సమయంలో పాజిటీవ్ గా అనిపిస్తుంది.   అల్లు అర్జున్ తండ్రి గా మరోవైపు సుశాంత్ తండ్రిగా రెండు విభిన్నమైన పాత్రల్లో నటించారు.

 

తన కొడుకును గొప్పగా చూసుకోవాలనే ఆశతో గొప్పింటి కుర్రాన్ని తన కొడుకుగా పెంచుకొని ఒక తండ్రి పాత్ర ఎలా ఉంటుందో ఆ పాత్రలో లీనమైపోతాడు మురళి శర్మ.  కుంటివాడు పాత్రలో నటించి మెప్పించాడు.  మురళీ శర్మ మురళీ శర్మ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఓవైపు నెగిటివ్ పాత్ర వహిస్తూనే మరోవైపు ఫాస్ట్ గా కనిపించాడు మురళీ శర్మ.  ఇటీవల అలా వైకుంఠపురం లో మూవీ సక్సెస్ మీట్ లో ఎక్కడా కనిపించలేదు. అయితే దానికి రకరకాల సోషల్ మీడియాలో వచ్చాయి. తాజాగా మురళి శర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లుఅర్జున్ తెగ పొగిడేశారు. మురళి శర్మ తన కెరీర్ లోనే ఎప్పటికి గుర్తుండిపోయే పాత్ర ని అల వైకుంఠపురములో త్రివిక్రమ్ తనకి ఇచ్చాడని చెబుతున్నాడు.

 

మరి ఆ సినిమాలో వాల్మీకి గా మురళీశర్మ నటనకు మంచి కాదు.. టాప్ మార్కులు పడ్డాయి.  ఈ సినిమాలో అల్లు అర్జున్ తర్వాత ఆ రేంజ్ లో మంచి మార్కులు పడ్డ నటుడు మురళీ శర్మ అని చెప్పొచ్చు.  వలం మురళి శర్మకే. వాల్మీకి -బంటు(అల్లు అర్జున్) మధ్యన వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి. మరి అల్లు అర్జున్ ఓ భయంకరమైన నటుడని, సెట్ లో స్టార్ హీరోలా అస్సలు ప్రవర్తించడని, తనకి ఇచ్చిన పాత్రలో పూర్తిగా లీనమవుతాడని చెబుతున్నాడు. మొత్తానికి బన్నీని తెగ పొగిడేస్తున్నట్లుంది మురళీ శర్మ. 

మరింత సమాచారం తెలుసుకోండి: