సినీ పరిశ్రమలో చాలా మంది ప్రేమించి మరి పెళ్లి చేసుకుంటున్నారు.. ఇప్పటికే చాలా మంది ఈ ప్రేమ పెళ్ళిళ్ళ పెళ్లిళ్లు చేసుకున్నారన్నారు. కాగా బాలీవుడ్ బెస్ట్ తారలు ఇప్పటికే పెళ్లి చేసుకుంటారు.. అయితే ఈ మధ్య పెళ్లి చేసుకొని అన్యోన్యంగా కాపురం చేస్తున్న ముద్దుగుమ్మలు అంటే దీపికా రణవీర్ లు కనిపిస్తారు..

 

అయితే దీపిక తన చిన్న కోరికలను తీర్చడంలో భర్తను అడిగిందట.. ఇంతకీ ఏమంది ఏంటో అసలు మ్యాటర్ ఇప్పుడు తెలుసుకుందాం.. ముఖ్యంగా తమ సినిమాలకు సంబంధించిన ఫోటోలు, సినిమా ప్రచార విషయాలను అభిమానులతో తరచు పంచుకుంటారు. రన్‌వీర్‌సింగ్‌ తాను నటించిన ‘83’ సినిమా ప్రచారం కోసం చెన్నై వెళ్లినట్లు ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు...

 

ఆ ఫోటోలో ముఖ్యంగా ప్రపంచకప్‌ సాధించిన భారత్‌ జట్టులోని క్రీడాకారులుగా నటించిన నటులు ఉన్నారు. కాగా, దీనిపై రన్‌వీర్‌ భార్య దీపికా పదుకొనె స్పందిస్తూ.. ‘చైన్నై నుంచి కిలో మైసూర్‌పాక్‌, రెండున్నర కిలోల ఆలు చిప్స్‌ తీసుకురండి. అవి తీసుకురాకుండా తిరిగి రావద్దు’ అని సరదాగా కామెంట్‌ చేశారు. దీంతోపాటు ఈ సినిమా దర్శకుడు కబీర్‌సింగ్‌ భార్య కూడా తన భర్తకు అచ్చం దీపికా చెప్పిన తరహాలోనే మైసూర్‌ పాక్‌, ఆలు చిప్స్‌ తీసుకురావాలని కామెంట్‌ చేశారు...

 

ఆ సమయంలో మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ టీమిండియాకు సారథ్యం వహించి భారత్‌కు అత్యంత ఘనవిజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో కపిల్‌ సారథ్యంలో భారత్‌ ప్రపంచకప్‌ గెలిచిన ఇతివృత్తంలో ఈ సినిమాను దర్శకుడు కబీర్‌ సింగ్‌ తెరకెక్కించారు. ఇందులో కపిల్‌దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటించగా, రణ్‌వీర్‌ భార్య, బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌ దీపికా పదుకొన్‌ కపిల్‌ భార్య రోమీ పాత్రలో కనిపిస్తారు. కాగా, ఈ  చిత్రం ఎప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందకు రానున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఈ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి ..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: