రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ రారాజు.. ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన యాంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు.. ఒక్క సినిమా తియ్యడానికి సంవత్సరాలు సమయం తీసుకున్న సరైన హిట్ ఇస్తున్నాడు. మిగితా ఏ హీరోలు హిట్ కొట్టలేనంత గట్టి హిట్ కొట్టి ఇండస్ట్రీకే షాక్ ఇస్తున్నాడు. 

 

ఎవరు వరుకు కాదు... తన రికార్డులను తానే బద్దలు కొడుతున్నాడు. ఎన్నో మంచి మంచి సినిమాలు తీసి అమ్మాయిల గుండెల్లో డార్లింగ్ అయ్యి మిర్చి కారంలా ఇప్పటికి అదరగొడుతున్నాడు ప్రభాస్ రాజు. తన పేరులో ఏది అయితే ఉందొ అదే రియల్ లైఫ్ లోను ఉంది. అయితే ఛత్రపతి, పౌర్ణమి, డార్లింగ్, మిర్చి వంటి సినిమాలు తీసి అభిమానులను భారీ ఎత్తున సొంతం చేసుకున్నాడు. 

 

అంతటి సూపర్ స్టార్ ప్రభాస్ ఎన్నో సంచలనాలు సృష్టించాడు. రాజమౌళితో జత కట్టి తీసిన బాహుబలి సినిమా ఎన్నో సంచలనాలను సొంతం చేసుకుంది. ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. చెప్పాలంటే బాహుబలి సినిమా రికార్డులను ఇంత వరుకు ఎవరు సొంతం చేసుకోలేదు.. ఎంతమంది బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చెయ్యాలి అని చుసిన చేయలేకపోతున్నారు. 

 

బాహుబ‌లి సినిమాల‌తో తెలుగులోనే కాదు బాలీవుడ్‌లోనూ ఎవ్వ‌రూ సాధించ‌ని రికార్డులు సొంతం అయ్యాయి. బాహుబలి రికార్డులు అందరూ బ్రేక్ చెయ్యాలి అని ప్రయత్నించిన ఎవరు బ్రేక్ చేయలేకపోతున్నారు.. కొందరు హీరోలు రికార్డ్స్ బ్రేక్ చేశాం అని పోస్టర్లలో వేసుకుంటున్నారు కానీ రియల్ లైఫ్ లో మాత్రం అంత సిన్ లేకపోయే.. 

 

చెప్పాలంటే.. ప్రభాస్ బాహుబలి రికార్డుని ప్రభాస్ ఏ బ్రేక్ చెయ్యలేక పోయాడు. బాహుబలి సినిమా వచ్చిన రెండేళ్లకు సాహూ సినిమా రిలీజ్ అయ్యింది. కానీ ఆ సినిమా కూడా అంత హిట్ సాధించలేకపోయింది. ఆఖరికి అనుకున్న రికార్డ్స్ కూడా క్రాస్ చెయ్యలేకపోయింది సాహూ సినిమా. అంత గొప్ప చిత్రం బాహుబలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: