టాలీవుడ్ యాంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఎంతో కస్టపడి పైకి వచ్చాడు. మొదట ప్లాప్ స్టార్ అని అనిపించుకున్న తర్వాత రెబల్ స్టార్ అయ్యాడు.. హిట్ కొట్టాడు.. ఎన్నో హిట్ల మధ్యలో మొన్న బాహుబలి హిట్ కొట్టి సాహూ తో ప్లాప్ అయ్యాడు. కానీ క్రేజ్ మాత్రం భారీగా ఉంది. ఏమాత్రం తగ్గలేదు.. 

 

ప్లాప్ అయ్యే కొద్దీ అయన క్రేజ్ పెరుగుతుంది.. రెమ్యూనరేషన్ పెరుగుతుంది.. సినిమా కోట్లలో బిజినెస్ అవుతుంది.. ఎలా అంటున్నారా? చుడండి..  ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.. ఆలా అడుగు పెట్టాడో లేదో ఇలా సినిమా యావరేజ్ అయ్యింది.. ఇంకా నెక్స్ట్ చిత్రం రాఘవేంద్ర.. అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ రెండు సినిమాల తర్వాత వర్షం అదిరిపోయే హిట్ ఇచ్చింది. అలా హిట్ ఇచ్చిందో లేదో రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడు. 

 

ఇంకా మళ్ళి అడవి రాముడు బిలో యావరేజ్ అయ్యింది.. కానీ క్రేజ్ పెరిగింది.. చక్రం సినిమా అయితే హల్ ఉన్నంత వరుకు అందరిని నువ్విచ్చిన ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. ఇంకా మళ్ళి అదే యాంగ్ రెబల్ స్టార్ సినిమా పౌర్ణమి ప్లాప్ అయ్యింది.. 

 

ఇంకా ఆ తర్వాత యోగి ఫ్లాప్ ఏ.. మున్నా ఫ్లాప్ ఏ..  బుజ్జిగాడు యావరేజ్ ఏ.. బిల్ల యావరేజ్..  ఏక్ నిరంజన్ ఫ్లాప్... ఇన్ని వరుస సినిమాలు ప్లాప్ అయినా ప్రభాస్ సినిమా అంటే అభిమానులు పరిగెత్తుతారు అభిమానులు. అసలు ఇంకా చెప్పాలంటే అప్పుడే ప్రభాస్ అదృష్టం అందరికి తెలిసింది. 

 

ఇంకా ఆ తర్వాత కాజల్ తో డార్లింగ్ హిట్,  మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్..  రెబెల్ అట్టర్ ఫ్లాప్..  మిర్చి బ్లాక్ బస్టర్ హిట్టు.. బాహుబలి 1 ఇండస్ట్రీ హిట్...  బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్.. ఇంకా సాహో ఫ్లాప్ అయ్యింది. సాహి ప్లాప్ అయినా కూడా క్రేజ్‌ఎక్కడ తగ్గలేదు.. సినిమా కోట్లలో బిజినెస్ అయ్యాయి. అది ప్రభాస్ రేంజ్.. ఇంకా ఇప్పుడు జాన్.. మరి ఈ సినిమా ఎంతవారుకో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: