ఎక్కడో బాలీవుడ్ లో ఓ టివిలో సీరియస్ చేస్తూ ఉండే ఒక హీరోయిన్ ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను డిస్ట్రబ్ చేసేలా వస్తుందని ఊహించి ఉండరు. వచ్చీరాగానే ఆరెక్స్ 100 అంటూ యూత్ ఆడియెన్స్ కు నిద్ర పట్టకుండా చేసిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం తెలుగులో క్రేజీ ఛాన్సులతో దుమ్ముదులిపేస్తుంది. రీసెంట్ గా రవితేజ డిస్కో రాజా సినిమాతో మరోసారి ఆడియెన్స్ ను అలరించింది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా పాల్గొంటున్న రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తనకు వచ్చిన బోల్డ్ ఇమేజ్ పై బోల్డ్ కామెంట్స్ చేస్తుంది.

 

ఆరెక్స్ 100 సినిమా చేస్తున్నప్పుడు తనకు ఇలాంటి వస్తుందని అనుకోలేదని.. అయితే బోల్డ్ ఇమేజ్ తనకు ఇబ్బందిగా లేదని అంటుంది పాయల్. ఆరెక్స్ 100, ఆర్డిఎక్స్ లవ్ సినిమాలు చేయడం వల్ల పాయల్ అంటే కేవలం అలాంటి సినిమాలకే అనుకునే వారికి సమాధానంగా వెంకీమామ, డిస్కో రాజా సినిమాలు చూపిస్తా అంటుంది ఈ అమ్మడు. అయినా సరే ఇప్పటికి బోల్డ్ క్యారక్టర్ చేసే ఛాన్స్ వస్తే అవి కూడా చేస్తానని అంటుంది అమ్మడు. అందం, అభినయం రెండు ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లో మంచి ఫాం లో ఉందని చెప్పొచ్చు.

 

తెలుగుతో పాటుగా సరైన ఛాన్స్ వస్తే బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతా అంటుంది అమ్మడు. ఎంతైనా అక్కడ నుండి వచ్చింది కాబట్టి హిందిలో ఛాన్స్ వస్తే మాత్రం సెకన్ ఆలోచించకుండా ఓకే చేస్తా అంటుంది. అంతేకాదు సౌత్ కన్నా తనకు బాలీవుడ్ లో పనిచేయడం స్పెషల్ ఇంట్రెస్ట్ అన్నట్టుగా చెప్పుకొచ్చింది పాయల్. మరి ఇక్కడ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుని ఈ ఇమేజ్ తో అక్కడకు జంప్ అవడం కామనే కాబట్టి పాయల్ కూడా సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: