గత కొంతకాలంగా మన సౌత్ సినిమాలలో లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ బాగా ఎక్కువైపోయాయి. వీటికిమళ్ళీ అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమా అన్న డిగ్నిటి పేరొకటి. బాలీవుడ్ ఇమ్రాన్ హష్మీలా మారిపోతున్నారు చాలామంది కుర్రహీరోలు. హీరోయిన్ తో లిప్ లాక్ అంటే చాలు ..ఇక చూసుకోండి...ప్రత్యేకంగా చెప్పటానికి మాటలు రావు. అంతగా ముందు రోజే ప్రిపేర్ అవుతున్నారు. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదని లిప్ స్టిక్ వేసిన పెదాలని ఎలా చప్పరించాలో రాత్రంతా ఆలోచించి పొద్దున్నే షూటింగ్ వస్తున్నారు. ఎటు షాట్ బాగా రాక పోతే అంటే .. కిస్ బాగా రాకపోతే మళ్ళి టేక్ అంటారు కాబట్టి ఆఫ్ స్క్రీన్ ఎన్ని సార్లు పెదాలు జుర్రేస్తారో చెప్పనవసరం లేదు.

 

అలాంటిదే ఇక హీరోయిన్ కి జరిగి లబో దిబో అంటుంది. హీరో, హీరోయిన్స్ ఇద్దరికి అది మొదటి సినిమానే. సీన్ లో భాగంగా హీరో.. హీరోయిన్ల మధ్య కిస్ సీన్ జరగాలి. అందుకు హీరో.. హీరోయిన్లు ఇద్దరు ఓకే చెప్పారు. షూట్ స్టార్ట్ అయ్యింది. కట్ చెప్పారో లేదో.. ఆ హీరోయిన్ పిచ్చ కోపం తో దర్శకుడి ని చెడామడా తిట్టేసిందట. కిస్ సీన్ అంటే ఓకే అన్నాను కానీ.. ఇలాంటి కిస్ సీన్ ఏంటీ అంటు సీటిగా వాయించేసింది. ఆ దెబ్బకి దర్శకుడుకి మైండ్ బ్లాకయింది. 

 

1994లో మద్రాస్ లో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా తీసుకొని సినిమాగా రూపొందించారు. ఒక స్క్రూ ఒక యువకుడి జీవితాన్ని ఎలా మార్చిందన్న కథాంశంతో తీసిన ఈ సినిమా. ఉట్రాన్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోగా రోషన్ అనే కుర్రాడు హీరోగా పరిచయం చేస్తున్నారు. ఇప్పటివరకు యాడ్స్ ఫిలింస్ లో చేసిన యంగ్ బాయ్ కి ఇదే మొదటి సినిమా. ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఇలాంటి వేళ.. తనకుషూటింగ్ లో ఎదురైన అనుభవం గురించి ఫైర్ అవుతోంది హీరోయిన్.

 

రాజా గజనీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ముద్దు సీన్ షూట్ చేసే సమయంలో.. హీరో ముద్దుకు బదులుగా.. హీరోయిన్ పెదాల లోపలకు జొరబడి.. నాలుకను చప్పరించేయటాన్ని హీరోయిన్ భరించలేకపోయింది. తనకు కథ చెప్పిన సమయంలో లిప్ లాక్ ఉంటుందే చెప్పారని.. అందుకు తాను ఓకే చెప్పానని.. కానీ హీరో స్మూచ్ చేయటం ఏమిటని మండి పడింది. అయితే ముద్దుకు స్మూచ్ కి తేడ లేకుండా ఎలా సీన్ తీస్తారని ఫై అయింది. ఒకసారి అయితే సరే కాని రెండోసారి కూడా హీరో.. ముద్దుకు బదులుగా స్మూచ్ చేయటంతో తీవ్ర ఆగ్రహం తో షూట్ లోకి వెళ్లకుండా కారవాన్ లో ఉండిపోయినట్లుగా చెబుతున్నారు. అయితే సినిమా విడుదలకు ముందు ఈ వివాదం బయటకు రావటం వెనుక.. సినిమా కు హైప్ క్రియేట్ చేయటమేనని కొందరు చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: