సినిమా అంతా మాయ అని అనిపించేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు సినిమా ఒక సరశృంగార కావ్యం. కోరికల గిరులను ఎక్కించి ప్రపంచాన్ని అందంగా చూపించే మాయాద్వీపం. ఈ రంగంలోకి రావడానికి ముఖ్యంగా చాల మంది అమ్మాయిలు ఎంత ఆసక్తి కనబరుస్తారో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక సినిమా చిత్రీకరణ సందర్భంలో ఎదురయ్యే ఇబ్బందులు మామూలుగా ఉండవు. ఒక్కోసారి సన్నివేశం అనుకున్నట్లుగా రాకుంటే డైరెక్టర్ కాంప్రమైజ్ కాడు. ఎన్ని టేకులైనా తీసుకుని ఆ సీన్ అనుకున్న విధంగా రాబడుతాడు.

 

 

కానీ ఈ లోపల కొందరు కొంటె హీరోలు ఉంటే మాత్రం ఆ సీన్‌ను వారు ఎంతగా ఎంజాయ్ చేస్తారంటే చెప్పడం కష్టం.. అవకాశం దొరికింది కదా అని ఆడుకుంటారు. ఇక ఇలాంటి కొన్ని సన్నివేశాల్లో జరిగే నిజ ఘటనల్లో జరిగిన ఒక సంఘటనను చూస్తే ముఖ్యంగా కొత్తవారు దాదాపుగా లిప్ లాక్ సన్ని వేశాలకు సిగ్గుపడతారు. కాస్త భయం కూడా మొదలవుతుంది.

 

 

చిరు ముద్దుకి వుండాలి చీకటి. ఏ కళ్ళు పడకుంటే చేస్తుంది సవ్వడి అని అనుకుంటారు హీరో, హీరోయిన్స్. కానీ నలుగురిలో పెట్టే ముద్దుకి ఏ హద్దు ఉండదు. ఇలాగే వచ్చిన ఓ సన్నివేశంలో ఆ హీరో లిప్ లాక్ పెట్టమంటే హీరోయిన్ నాలుక చప్పరించాడు. అదికూడా ఇంటర్నేషనల్ చాక్‌లెట్ కంటపడితే ఎలా ఉంటుందో అలా.. ఇక తమిళ సినిమా షూటింగ్ సమయంలో ఈ సంఘటన జరిగింది. రోషన్‌ హీరోగా, హిరోషిణి హీరోయిన్‌ గా.. రాజా గజనీ దర్శకత్వంలో.. సాట్‌ సినిమాస్‌ బ్యానర్‌పై ఉట్రాన్‌ అనే చిత్రంలోని ఓ సన్నివేశం తెరకెక్కించే సమయంలో అది వివాదాస్పదంగా మారింది.

 

 

కథ చెప్పేటప్పుడే లిప్ లాక్ సీన్ గురించి హీరోయిన్‌కు వివరించగా, ఆ సీన్ ఇంత హాట్‌గా ఉంటుందని ఊహించని ఆ హీరోయిన్, సాధారణంగా లిప్ లాక్ అంటే పెదవులపై పెదవులను ఆనించడం అనుకుంది. కాని హీరో మాత్రం ఏకంగా స్మూచ్ చేసాడు. అందులోని మధుర రసాలను మొత్తం జుర్రేసాడట. ఆ హీరో ఇన్వాల్‌మెంట్ చూసిన హీరోయిన్‌కు చిర్రెత్తి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోగా, ఆ దర్శకుడు బ్రతిమిలాడి మళ్ళీ షూటింగ్ చేసాడు. ఇకపోతే ఈ చిత్రం ఈ నెల 31 న ప్రేక్షకుల ముందుకి రానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: