ఆరు అడుగుల అందగాడు.. ప్రపంచం అంత అభిమానులు ఉన్న వ్యక్తి.. ఎన్నో అవార్డులు పొందాడు.. కానీ ఏం లాభం? అందరికి అయినట్టు పెళ్లి మాత్రం ఇంకా కాలేదు.. అతను ఉ అంటే.. తెలుగు రాష్ట్రాల నుండే కాదు పక్క దేశాల నుండి కూడా అమ్మాయిలు పరిగెత్తు కుంటూ వస్తారు.. 

 

కానీ ప్రభాస్ మాత్రం నో నో అని వెనక్కి వెళ్తాడు.. అదేంటో.. సినిమాలో డార్లింగ్ అంటూ వచ్చి అందరి మనసులు దోచుకొని అందరితో డార్లింగ్ అనిపించుకుంటున్న ప్రభాస్ ఇప్పుడు పెళ్లి అంటే వెనకడుగు వేస్తున్నాడు.. తేడా కొట్టడం లేదు ? 40 ఏళ్ళ వయసు అండి.. చిన్నపిల్లాడు కాదు అని అంటున్నారు నెటిజన్లు.. 

 

ఒక్క ప్రభాస్ ఏ కాదు.. వాళ్ళ పెద్దనాన్న కృష్ణం రాజు కూడా అంతే.. పెళ్లి ఎప్పుడు అంటే చాలు.. మెల్లగా తప్పించేసుకుంటారు.. ప్రభాస్ పెళ్ళికి తొందర ఏముందీ? అంటాడు.. ఆ సినిమా అయ్యాక పెళ్లి.. ఈ సినిమా అయ్యాక పెళ్లి అని అంటారు.. మొన్నటికి మొన్న ప్రభాస్ పెద్దమ్మ కూడా అదే మాట చెప్పింది.  

 

జాన్ సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి అని.. కానీ అది అవ్వాలంటే కూడా ఇంకా సంవత్సరం.. ఇప్పటికే వయసు అయిపోయింది.. త్వరగా పెళ్లి చేసుకో డార్లింగ్ నెటిజన్లు సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు.. కానీ ప్రభాస్ లో ఏ స్పందన లేదు.. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పెళ్లి గురించి ఓ సంచలన నిజం సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.. 

 

అది ఏంటి అంటే.. ప్రభాస్ పెళ్లి 16 సంవత్సరాల క్రితమే అవ్వాల్సింది అని.. కానీ అవ్వలేదు అని.. ఆ నటితో సినిమా తీస్తున్నప్పుడు ప్రేమలో పడ్డాడు అని.. ఈ విషయం కృష్ణం రాజు ఒప్పుకోలేదు అని.. అయితే ఆ నటితో మూడు సినిమాలు ప్రభాస్ తీశాడు అని.. ఆ లవ్ ఫేయిల్యూర్ వల్లే ప్రభాస్ ఇంత వరుకు పెళ్లి చేసుకోలేదు అని కథనాలు వచ్చాయి.. మరి ఆ కథనాలతో ఎంత నిజం ఉంది అనేది తెలియలి.. అయితే ప్రభాస్ తో అప్పట్లో నటించిన నటి ఎవరు? మూడు సినిమాలు చేసింది ఎవరు? ప్రభాస్ ని ప్రేమలో పడేసిన నటి ఎవరు అనేది ప్రస్తుతం ప్రశ్నార్ధకమే అయ్యింది.. ఆ నటి ఎవరో మీకు తెలుసా?

మరింత సమాచారం తెలుసుకోండి: